10 రోజులు ముందే పుట్టిన రోజు వేడుకలు

4 Dec, 2019 07:47 IST|Sakshi
పుట్టిన రోజు వేడుకలో రజనీ దంపతులు

తమిళనాడు,పెరంబూరు: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన పుట్టిన రోజు వేడుకను 10 రోజుల ముందే శాస్త్రోత్తంగా వేదమంత్రాల మధ్య జరుపుకున్నారు. రజనీకాంత్‌ పుట్టిన రోజు డిసెంబరు 12 అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఉండగా ఆయన సోమవారమే తన పుట్టిన రోజు వేడకను జరుపుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. కాగా రజనీకాంత్‌ ఇటీవల 2021 సంచలనంగా మారనుందనే పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా త్వరలో రాజకీయరంగ ప్రవేశానికి రెడీ అవుతున్న రజనీకాంత్‌ జన్మనక్షత్రం శ్రావణం. కాగా సోమవారం శ్రావణ నక్షత్రం ప్రారంభం కావడంతో రజనీకాంత్‌ తన పుట్టిన రోజును అదే రోజున వేదమంత్రాల మధ్య జరుపుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రజనీకాంత్, ఆయన భార్య లతారజనీకాంత్‌ పూల దండలు మార్చుకుని విశేష పూజలు నిర్వహించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సినిమాలో నటించే చాన్స్‌ కొట్టేసిన రాహుల్‌

చూసీ చూడంగానే నచ్చుతుంది

వేధింపులు చిన్న మాటా!

తిట్టేవారు కూడా కావాలి

నా పేరు జగదీష్‌..కానీ అందరూ

గౌరవంగా ఉంది

శభాష్‌ మిథు

ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు

లవ్‌స్టోరీకి డేట్‌ లాక్‌

వ్యక్తిత్వం ప్రతిబింబించేలా సినిమాలుండాలి

వెరైటీ టైటిల్‌తో నాని కొత్త సినిమా

‘జియో’ యూజర్లకు గుడ్‌న్యూస్‌!

సుకుమార్‌ సినిమాలో నిఖిల్‌

దిశ కుటుంబసభ్యులను పరామర్శించిన మనోజ్‌

శశికళ పాత్రలో నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌

ప్రతీ జన్మలో నువ్వే భర్తగా రావాలి..

‘జోకర్‌’ నటుడికి 'పెటా' అవార్డు!

తిరుగులేని సన్నీలియోన్‌, మళ్లీ..

మేము నిశ్చితార్థం చేసుకున్నాం: హీరో

మిథాలీ బయోపిక్‌లో ఆ నటి..

హైదరాబాద్‌లో ఇల్లు అమ్మేసుకుందట..

అనుబంధాలు.. వెటకారాలు

మా ప్రేమ పుట్టింది ముంబైలో

వెండితెరకు ద్యుతీ జీవితం

మళ్లీ ట్యూన్‌ అయ్యారు

తండ్రిని కాపాడే కూతురు

బాబూ... నీ లుక్కు మైండ్‌ బ్లాకు

స్కామ్‌ ఆధారంగా...

జాన్‌కి అతిథి

రిస్క్‌ ఎందుకన్నా అన్నాను

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

10 రోజులు ముందే పుట్టిన రోజు వేడుకలు

సినిమాలో నటించే చాన్స్‌ కొట్టేసిన రాహుల్‌

చూసీ చూడంగానే నచ్చుతుంది

తిట్టేవారు కూడా కావాలి

నా పేరు జగదీష్‌..కానీ అందరూ

గౌరవంగా ఉంది