మళ్లీ ముంబై

30 Aug, 2019 03:41 IST|Sakshi
రజనీకాంత్‌

జైపూర్‌లో పని పూర్తి చేసుకొచ్చారు ఆఫీసర్‌ రజనీకాంత్‌. మకాం మళ్లీ ముంబైకి షిఫ్ట్‌ అయిందని తెలిసింది. ఇంకొన్ని రోజులైతే ఆపరేషన్‌ పూర్తయిపోతుందట. రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్‌’. నయనతార కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్‌. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అంతకుముందు ముంబైలో భారీ షెడ్యూల్‌ జరిగింది.

ప్రస్తుతం జరుగుతున్నది చివరి షెడ్యూల్‌ అని సమాచారం. ఇటీవలే జైపూర్‌లో ఓ గ్రాండ్‌ సాంగ్‌ను రజనీ, నయనతారపై చిత్రీకరించారట. షూటింగ్‌ లొకేషన్‌లో ఓ స్టిల్‌ ఇటీవలే రిలీజ్‌ అయింది. సునీల్‌ శెట్టి, ప్రతీక్‌ బబ్బర్, నవాబ్‌ షా విలన్లుగా నటించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇదిలా ఉంటే రజనీ సోదరుడు సత్యనారాయణ రావ్‌ మోకాలికి ఆపరేషన్‌ జరిగింది. ‘దర్బార్‌’ షూటింగ్‌ నుంచి కొన్ని గంటలు బ్రేక్‌ తీసుకుని, ఆస్పత్రికి వెళ్లి అన్నయ్యను పరామర్శించారు రజనీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సేవ్‌ నల్లమల : ఫైర్‌ అయిన రౌడీ

జయ బయోపిక్‌ ఆగిపోయిందా?

‘సైరా’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

బిగ్‌బాస్‌ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం

కోరుకున్నది ఇస్తాడు..

అది నాకు తెలుసు!

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..

రాకుమారుడు ఉన్నాడు

నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

మరో టాక్‌ షో

రాత్రులు నిద్రపట్టేది కాదు

సాక్షి.. ఓ నిశ్శబ్ద చిత్రకారిణి

ఆ టెన్షన్‌లో కిక్‌ ఉంటుంది

పునర్నవి డేరింగ్‌.. బిగ్‌బాస్‌పైనే తిరుగుబాటు!

బిగ్‌బాస్‌: పునర్నవి ఆమెను టార్గెట్‌ చేసిందా?

‘మా’లో విభేదాలు లేవు

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

‘మార్షల్‌’  పెద్ద హిట్‌ అవుతుంది : శ్రీకాంత్‌

ప్రియాంకకు వార్నింగ్‌ ఇచ్చిన పోలీసులు

'నిశ్శబ్దం'లో అనుష్క అదిరిపోయిందిగా..

దబాంగ్‌ 3: అదిరిపోయిన ఫస్ట్‌లుక్‌

అది నిజమే కానీ, అతను యాక్టర్‌ కాదు

ప్రభాస్‌ రాకపోతే.. టవర్‌ నుంచి దూకేస్తా!

పదేళ్లుగా వైజాగ్‌ను ప్రేమిస్తున్నా!

మోదీ బయోపిక్‌లో నటిస్తా

‘కాలా’ను విడుదల చేయొద్దు

కాలమే నిర్ణయిస్తుంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జయ బయోపిక్‌ ఆగిపోయిందా?

‘సైరా’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

కోరుకున్నది ఇస్తాడు..

అది నాకు తెలుసు!

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం