మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ

7 Nov, 2019 18:11 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమా అంటేనే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అందులోనూ క్రేజీ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌, రజనీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అంటూ అంచనాలు పీక్స్‌లో ఉండటం ఖాయం. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దర్బార్‌’. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో రజనీ పోలీస్‌ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం చిత్ర బృందం భారీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా దర్బార్‌ మూవీ మోషన్‌ పోస్టర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసింది చిత్ర యూనిట్‌. దీనిలో భాగంగా ‘దర్బార్‌’ చిత్ర తమిళ, మలయాల, హిందీ, తెలుగు మోషన్‌ పోస్టర్‌లను కమల్‌ హాసన్‌, మోహన్‌ లాల్‌, సల్మాన్‌ ఖాన్‌, మహేశ్‌ బాబు వంటి స్టార్‌ల చేతుల మీదుగా విడుదల చేయించింది. 

ప్రస్తుతం రజనీ దర్బార్‌ మూవీ మోషన్‌ పోస్టర్‌ నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ‘ఆదిత్య అరుణాచలం’గా రజనీ విలన్లు రఫ్పాడించనున్నాడు. క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ రవిచందర్‌ ఇచ్చిన  బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సూపర్బ్‌గా ఉంది. బ్యాక్‌​గ్రౌండ్‌లో వచ్చే తలైవా పదాలతో పాటు, రజనీ అడుగుల చప్పుడు హార్ట్‌ బీట్‌ను పెంచేస్తున్నాయి. దీంతో ‘దర్బార్‌’ బాక్సాపీస్‌ వద్ద దంచికొట్టడం ఖాయమని రజనీ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, నివేధా థామస్, మరియు సునీల్ షెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాతికి విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామా’

బీచ్‌లోనే పెళ్లి చేసుకుంటా: మలైకా

మహేశ్‌ బాబు అల్లుడి మూవీ లాంచ్‌ డేట్‌ పిక్స్‌

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌

వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!

తెలుగు తెరపై ‘త్రివిక్రమ్‌’ మాటల మంత్రం

అతనే నా మొదటి ప్రియుడు: నటి

వేడుక చేద్దాం.. లవ్‌ యూ పప్పా: శృతిహాసన్‌

ఫిఫ్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ..

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య

నాలుగేళ్లకు మళ్లీ!

మామా అల్లుడి పాటల సందడి

చెల్లెలి కోసం...

మళ్లీ మళ్లీ రాని అవకాశం

సమయానికి వస్తాను... చెప్పింది చేస్తాను

కనెక్ట్‌ అయిపోతారు

‘జార్జ్‌రెడ్డి’ లిరికల్‌ వీడియో సాంగ్‌ ప్రోమో

తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన శ్రుతి హాసన్‌

అందరూ..అనుమానితులే..

త్వరలో పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్‌

చిన్న తాలా! దిష్టి తగులుతుంది కదా!

అది టెలికాస్ట్‌ చేయలేదు: బాబా భాస్కర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ

‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామా’

బీచ్‌లోనే పెళ్లి చేసుకుంటా: మలైకా

మహేశ్‌ బాబు అల్లుడి మూవీ లాంచ్‌ డేట్‌ పిక్స్‌

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’