అభిమానిని మందలించిన రజనీకాంత్‌

19 Oct, 2019 20:40 IST|Sakshi

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క తమిళనాడులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. తలైవా అంటూ ప్రేమగా పిలుచుకుంటారు ఆయన అభిమానులు. రీసెంట్‌గా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేశాడు. ఈ సినిమా షూటింగ్ ముగియడంతో.. రిలాక్స్ కోసం రజనీ హిమాలయ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి శుక్రవారం అర్ధరాత్రి చైన్నైకు చేరుకున్నారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అంతేకాదు ఆయనతో సెల్పీలు దిగడం కోసం ఎగబడ్డారు. అక్కడున్న వారందరికీ రజినీకాంత్ కూల్‌గా సమాధాన మిచ్చి తన కారులో ఇంటికి బయలు దేరారు.

 ఇంతలో ఓ అభిమాని  బైక్ పై  రజనీ కారును ఫాలో అయ్యాడు.  దీన్ని తీవ్రంగా పరిగణించిన రజనీకాంత్.. ఇంటికి చేరగానే ఆ  సెక్యూరిటీ ద్వారా అభిమానిని లోపలికి పిలిపించుకుని ట్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇంత రాత్రివేళ బైక్ పై ప్రయాణించడం మంచిది కాదని మందలించాడు. మరోసారి ఇలా ఫాలో కావొద్దని చెప్పడమే కాకుండా ఆ అభిమానితో ఓ ఫొటో కూడా దిగారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఆ అభిమానే స్వయంగా వెల్లడించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన అమితాబ్‌

చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌ పాట

‘మూస్కొని పరిగెత్తమంది’

వైరల్‌: జడ్జికి కంటెస్టెంట్‌ ముద్దు

కంటతడి పెట్టిన కమల్‌హాసన్‌

మీటూ ఫిర్యాదులతో అవకాశాలు కట్‌

బాలీవుడ్‌ కమల్‌హాసన్‌

కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్‌

లక్కీ చాన్స్‌

బాలీవుడ్‌ భాగమతి

మహిళలకు మాత్రమే!

రైతులకు లాభం

టవర్‌ సే నహీ పవర్‌ సే!

చోప్రా సిస్టర్స్‌ మాట సాయం

మొసళ్లతో పోరాటం

అందమైన పాట

సినిమా ప్రమోషన్‌ అందరి బాధ్యత

చిరు సందర్శన

వీడియో చూసి ఏడ్చేశాను: జాక్వెలిన్‌

బిగ్‌బాస్‌: ఈసారి ‘ఆమె’ ఎలిమినేట్‌ అవుతుందా?

గోకుల్‌ మృతి కలచివేసింది : బాలకృష్ణ

బాబా భాస్కర్‌ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్‌

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

మరి నాకు ఎప్పుడు దొరుకుతాడో?!

శివను కలిసి వచ్చాను: రాంచరణ్‌

నలభై ఏళ్లకు బాకీ తీరింది!

మా అమ్మే నా సూపర్‌ హీరో

బిగ్‌బాస్‌: వితిక దెబ్బకు వరుణ్‌ అబ్బా!

'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అభిమానిని మందలించిన రజనీ కాంత్‌

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన అమితాబ్‌

చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌ పాట

‘మూస్కొని పరిగెత్తమంది’

కంటతడి పెట్టిన కమల్‌హాసన్‌

'రాజుగారి గది 3' మూవీ రివ్యూ