‘నాకింకా పెళ్లి కాలేదు’

30 Jul, 2019 10:34 IST|Sakshi

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా రాఖీ పెళ్లి కూతురిలా ముస్తాబైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రాఖీ సావంత్‌, ఓ ఎన్నారైని సీక్రెట్‌ గా వివాహం చేసుకున్నారని, ఈ నెల 28న వీరి పెళ్లి వేడుక అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిందంటూ వార్తలు వచ్చాయి.

అయితే రూమర్స్‌పై స్పందించిన రాఖీ సావంత్‌.. తానింకి సింగిల్‌గానే ఉన్నానని చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం తాను ఎవరితో రిలేషన్‌లో కూడా లేనని వెల్లడించారు. ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ప్రమోషన్‌ కోసం తాను చేసిన బ్రైడల్‌ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్‌ అయ్యాయని క్లారిటీ ఇచ్చారు.

bridel shooting

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

కోలీవుడ్‌లో ఫ్యాన్స్‌ వార్.. హీరో మృతి అంటూ!

మరోసారి ‘అ!’ అనిపిస్తారా?

‘కామ్రేడ్‌’ని కాపాడే ప్రయత్నం!

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

పాపులారిటీ ఉన్నవారికే ‘బిగ్‌బాస్‌’లో చోటు

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను

బంగారు గనుల్లోకి...

తిరున్నాళ్ల సందడి!

పిక్చర్‌ పర్ఫెక్ట్‌

కరెక్ట్‌ టైమ్‌లో చెప్పిన కథ ఇది

చికుబుకు రైలే...

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌

అతనిలో నేను ఆమెలా ఉంటూ..

‘బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసింది బాగోలేదు!’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?