చిరు ఇంట్లో రాఖీ వేడుకలు

26 Aug, 2018 12:16 IST|Sakshi

మెగాఫ్యామిలీకి సంబంధించిన ప్రతీ సెలబ్రేషన్‌ను అభిమానులతో షేర్‌ చేసుకునే ఉపాసన, రాఖీ సందర్భంగా ఆసక్తికర వీడియోనే ట్వీట్ చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి చేతికి ఆయన ఇద్దరు చెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకుంటున్న వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఉపాసన ‘మామయ్య రాఖీ సెలబ్రేషన్స్‌ విత్‌ లవ్లీ సిస్టర్స్‌’ అని కామెంట్ చేశారు. చెల్లెల్లిద్దరిని ప్రేమగా ఆశీర్వదించిన చిరు ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని గిఫ్ట్స్‌ ఇచ్చారు.

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరం‍జీవి సైరా నరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నారు. మెగా తనయుడు రామ్‌చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ మీద నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఇటీవల విడుదలైన సైరా టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు