అభిషేక్‌ అరుదైన రాఖీ కానుక

7 Aug, 2017 15:15 IST|Sakshi
అభిషేక్‌ అరుదైన రాఖీ కానుక

ముంబయి:  రక్షాబంధన్‌ను బాలీవుడ్‌ నటులు తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాఖీ సందర్భంగా బాలీవుడ్‌ స్టార్‌ అభిషేక్‌ బచ్చన్‌ సోదరి శ్వేతా బచ్చన్‌కు అరుదైన కానుక ఇచ్చారు. తాను సోదరితో కలిసి ఉన్నప్పటి చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టా‍‍గ్రామ్‌లో పోస్ట్‌ చేసి శ్వేతాను సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ పోస్ట్‌కు విపరీతమైన లైక్స్‌, కామెంట్లు వస్తున్నాయి. చిన్ననాటి ఫోటోను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసినందుకు శ్వేత తనపై ఫైర్‌ అవుతుందని చమత్కరించారు. శ్వేతతో తన అనుబంధం ఇలాగే వర్థిల్లుతుందని పేర్కొన్నారు. 43 ఏళ్ల శ్వేతా బచ్చన్‌ వ్యాపారవేత్త నందాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!