రాజమండ్రికి పోదాం!

27 Jul, 2019 00:27 IST|Sakshi
కమల్‌హాసన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ రాజమండ్రికి వెళ్లడానికి సూట్‌కేస్‌ సర్దుకుంటున్నారు. ఎందుకంటే ‘ఇండియన్‌ 2’ సినిమా కోసమే. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించనున్నారు. ప్రియాభవానీశంకర్, ఐశ్వర్యా రాజేష్‌ కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ వచ్చే నెల 19న రాజమండ్రిలో ప్రారంభించడానికి టీమ్‌ సన్నాహాలు చేస్తోందని తెలిసింది.

ఈ షెడ్యూల్‌లో రకుల్, కాజల్‌ పాల్గొంటారని కోలీవుడ్‌ టాక్‌. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం తమిళ ‘బిగ్‌ బాస్‌ 3’తో బిజీగా ఉన్నారు కమల్‌. అయితే ఆగిపోయిన ‘తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌’ (2015లో దర్శక–నిర్మాతగా కమల్‌ ప్రకటించారు) సినిమా పనులను కూడా కమల్‌ ఇటీవల మొదలుపెట్టారు. సో.. ‘ఇండియన్‌ 2’, ‘తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌’ సినిమా షూటింగ్‌ లొకేషన్స్‌కి, బిగ్‌ బాస్‌ షోతో కమల్‌ బిజీ బిజీగా ఉంటారన్నమాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

కష్టాల్లో ‘గ్యాంగ్‌ లీడర్’!

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..

నోరు జారారు.. బయటకు పంపారు

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!

సెప్టెంబర్‌లో సాహసం

ఇంటి ఖరీదు 140 కోట్లు

డబ్బుతో కొనలేనిది డబ్బొక్కటే

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌

సూపర్ స్టార్ మహేశ్ ‘హంబుల్‌’  లాంచ్‌

ప్రతి పైసా సంపాదించడానికి చాలా కష్టపడ్డా

మీ అభిమానానికి ఫిదా : అల్లు అర్జున్‌

141 కోట్లు: ఖరీదైన ఇల్లు కావాలి ప్లీజ్‌!

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌

నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో

ఆ వార్తపై రకుల్‌ ప్రీత్‌ అసహనం

కాజల్‌ చిత్రానికి అన్ని వీడియో కట్స్‌ ఎందుకు ?

అలాంటి సమయంలో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేస్తా

సినిమా కోసమే కాల్చాను!

ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే : తమన్నా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..