అలా వింటుంటే బాధగా ఉంది!

25 Nov, 2018 02:12 IST|Sakshi
రకుల్‌ప్రీత్‌ సింగ్‌

వరుస క్రేజీ ఆఫర్లతో కెరీర్‌లో ఎప్పుడూ లేనంత బిజీ బిజీగా ఉన్నారు కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. కానీ ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న ఒక్క తెలుగు సినిమా కూడా సెట్స్‌పై లేదు. దీంతో టాలీవుడ్‌లో రకుల్‌కు ఆఫర్లు తగ్గాయనే పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ విషయంపై రకుల్‌ స్పందించారు. ‘‘టాలీవుడ్‌ను నా సొంత ఇల్లులా భావిస్తాను. హైదరాబాద్‌ అన్నా కూడా అంతే. ‘తెలుగులో రకుల్‌కు అవకాశాలు రావడం లేదు. కానీ ఆమె హిందీలో పెద్ద ప్రాజెక్ట్స్‌కు సైన్‌ చేస్తుంది’ అనే మాటలు వింటుంటే నాకు బాధగా ఉంది.

టాలీవుడ్‌ను వదిలి నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. ప్రస్తుత సమయంలో ఏడు సినిమాలతో తీరిక లేకుండా ఉన్నానంతే. నాకు వీలైనంతలో యాక్టింగ్‌కు మేజర్‌ టైమ్‌ కేటాయిస్తున్నాను. ఆల్రెడీ ఉన్న సినిమాలతో అల్లాడిపోతున్నాను (నవ్వుతూ)’’ అని అన్నారు. తమిళంలో ‘ఎన్‌జీకే’, ‘దేవ్‌’, శివ కార్తీకేయన్‌తో ఓ సినిమా చేస్తున్న రకుల్‌ తెలుగులో ‘యన్‌.టీ.ఆర్, వెంకీమామ’ సినిమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. హిందీలో అజయ్‌దేవగన్‌తో ‘దే దే ప్యార్‌ దే’ సినిమాను కంప్లీట్‌ చేసిన రకుల్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రాతో జోడీ కట్టడానికి రెడీ అయ్యారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌