రాత్రి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోనే రకుల్‌

2 Jul, 2019 13:49 IST|Sakshi

ముంబైలో కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈప్రభావం సెలబ్రిటీ పై కూడా గట్టిగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సినీ తారలు షూటింగ్‌లు, ప్రయాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

తాజాగా బాలీవుడ్ నటి సోనమ్‌ కపూర్‌ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలు సాగుతున్నాయా అంటూ ముంబై మున్సిపాలిటీ, ముంబై పోలీస్, ఎయిర్‌పోర్ట్‌ వర్గాలకు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్  చేశారు. అయితే ఈ ట్వీట్‌పై స్పదించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ‘గత రాత్రి నుంచి ఒక్క ఫ్లైట్‌ కూడా కదల్లేదు. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలుగు మన్మథుడు 2తో పాటు హిందీ, తమిళ భాషల్లో ఒక్కో సినిమాలో నటిస్తున్నారు.


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’