తారక్‌కు లిఫ్ట్ ఇచ్చిన చరణ్‌.. వైరల్ వీడియో

2 Apr, 2019 12:59 IST|Sakshi

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తాజాగా షూటింగ్‌ లోకేషన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

షూటింగ్ లొకేషన్‌లో బస్‌ నుంచి దిగిన తారక్‌, చరణ్‌ తో కలిసి స్కూటర్‌ మీద వెళ్తున్న వీడియోనూ చరణ్‌, తారక్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ నటి అలియా భట్‌, హాలీవుడ్ తార డైసీ ఎడ్గర్‌ జోన్స్‌లు అలరించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ

కలల తీరం

చెన్నైకి వణక్కం

ఫ్యాన్‌ మూమెంట్‌

కంటిని నమ్మొద్దు

ప్రేమించడం ప్రమాదం

నేనున్నాను!

కాంబినేషన్‌ రిపీట్‌

కొంచెం ఆలస్యంగా..

హాయ్‌ హైదరాబాద్‌

కెమిస్ట్రీ కుదిరింది

కొండల్లో థ్రిల్‌

ప్రేమలో పడను

పారితోషికం 14 కోట్లు?

నా దగ్గర ఏదీ దాయలేదు; ఇప్పుడు నిందలేస్తావా?

వ్యూస్‌ కూడా సాహోరే..!

అత్యంత ఖరీదైన దుస్తులు అవే!!

‘టైగర్‌ బతికి ఉన్నాడా లేదా?!’

మీ టూ : నానా పటేకర్‌కు క్లీన్‌ చిట్‌

కరీనా పెళ్లికి నన్ను పిలువలేదు : హీరో

సూర్య సినిమాలో మోహన్‌బాబు

మన్మథుడు 2 : ‘నువ్‌ ఇంకా వర్జినే కదరా?’

‘సాహో’ అంటున్న టాలీవుడ్‌

సాహో టీజర్‌ రివ్యూ.. వావ్‌ అనిపించిన ప్రభాస్‌

మలేషియాలో బుల్లితెర నటీనటుల స్టార్‌నైట్‌

29 పదవులకు 87మంది పోటీ

పాఠశాలల గతిని మార్చే రాక్షసి

మా కష్టాలను చూడడం లేదు : రకుల్‌

1979లో ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ

కలల తీరం

చెన్నైకి వణక్కం

ఫ్యాన్‌ మూమెంట్‌

కంటిని నమ్మొద్దు