ఆర్‌ఆర్‌ఆర్‌ : అల్లూరి లుక్‌ ఇదేనా!

23 Mar, 2019 11:09 IST|Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్‌ఆర్ఆర్‌. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్‌ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోసారి బాహుబలి రికార్డ్‌లను తిరగరాసేందుకు జక్కన్న టీం పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాను ఎంచుకుంది. ఇటీవల మీడియా సమావేశంలో చరణ్‌..అల్లూరి సీతారామరాజుగా, తారక్‌.. కొమరం భీంగా నటిస్తున్నారని ప్రకటించాడు రాజమౌళి.

అయితే ఈ సినిమా సమావేశంలో చరణ్‌, తారక్‌లు లుక్‌ పూర్తిగా రివీల్‌ అవ్వకుంగా క్యాప్‌లు పెట్టుకొని వచ్చారు. దీంతో సినిమాలో వీరి లుక్‌ ఎలాంటి ఉంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ష్యాన్స్‌. అయితే అభిమానుల కోసం మెగా హీరో వరుణ్ తేజ్‌ ఓ హింట్ ఇచ్చాడు. చరణ్‌తో కలిసి దిగిన ఓ ఫోటోనూ బ్రదర్‌ లవ్ అంటూ ట్వీట్  చేశాడు వరుణ్‌. ఈ ఫొటోలో చరణ్‌ డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నాడు. దీంతో ఇదే ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరి లుక్‌ అని భావిస్తున్నారు ఫ్యాన్స్‌.

దాదాపు 400 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌లో బాలీవుడ్ హీరో అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌ గా నటిస్తుండగా, తారక్‌ కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటిస్తోంది. ఈ సినిమాను 2020 జూలై 30 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు