‘నువ్వే నా భగవద్గీత!’ : భైరవ గీత తొలి పాట

12 Sep, 2018 10:18 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా భైరవ గీత. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యాక్షన్‌ ప్రేమకథలో ధనుంజయ్‌, ఇర్రా మోర్‌లు హీరో హీరోయిన్లు నటించారు. వర్మశిష్యుడు సిద్ధార్థ్‌ తాతోలు దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార బాధ్యతలను వర్మ దగ్గరుండి చూసుకుంటున్నాడు.

ఇటీవల చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన యూనిట్ తాజాగా ‘నువ్వే నా భగవద్గీత..’ అంటూ సాగే పాటను రిలీజ్‌ చేశారు. రవిశంకర్‌ సంగీత సారధ్యంలో విజయ్‌ ఏసుదాసు, సాక్షి హోల్కర్ ఆలపించిన ఈ గీతానికి సిరాశ్రీ సాహిత్యమందించారు.  వర్మ మార్క్‌ ప్రొమోషన్‌తో భైరవ గీతపై ఇప్పటికే మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అభిషేక్‌ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌ బయోపిక్‌కు వెన్నుపోటు

పిన్న వయసులోనే దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు

హైదరాబాద్‌లో మహేష్‌ మైనపు బొమ్మ

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిన్న వయసులోనే దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు

హైదరాబాద్‌లో మహేష్‌ మైనపు బొమ్మ

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!