బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

20 Jul, 2019 11:55 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తన సినిమాల విషయంలోనే కాదు తన శిష్యులు తెరకెక్కించిన సినిమాలకు కూడా కావాల్సినంత పబ్లిసిటీ చేసి పెడుతున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీపై వరుస ట్వీట్ చేస్తున్నాడు వర్మ. ఈరోజు వర్మ తన శిష్యులతో కూడా ఈ సినిమా చూడబోతున్నాడు.

‘ఆర్‌ఎక్స్‌ 100 ఫేం అజయ్‌ భూపతి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ఫేం అగస్త్య మంజులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల ఆట చూడటానికి ముసాపేట శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూడబోతున్నా. థియేటర్‌కు మాస్‌ గెటప్‌లో బైక్‌పై వెళ్లనున్నాం’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ శంకర్‌ మంచి వసూళ్లను రాబడుతూ దూకుపోతోంది.

పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. పీసీ కనెక్ట్స్‌, పూరి జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కు మణిశర్మ సంగీతమందించారు. బీ, సీ సెంటర్లలో దుమ్ము రేపుతున్న ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే రూ. 25 కోట్ల గ్రాస్‌ సాధించటం విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌-3: ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ మారిందా!?

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?