‘సినిమాలు చూసి కొట్టుకునేంత మూర్ఖులు లేరు’

12 Dec, 2016 15:03 IST|Sakshi
సినిమాలు చూసి కొట్టుకునేంత మూర్ఖులు లేరు: వర్మ

ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్‌ వర్మ శనివారం ఉదయం వంగవీటి రాధ, రత్నకుమారిలను కలిసిన అనంతరం మధ్యాహ్నం దేవినేని నెహ్రుతో చర్చలు జరిపారు. నెహ్రుతో సమావేశం తరువాత మీడియా ముందుకు వచ్చిన వర్మ... వంగవీటి రాధతో జరిగిన చర్చలపై స్పందించేందుకు నిరాకరించారు.