వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

21 Sep, 2017 23:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారకరామారావు చరిత్రను తెరక్కెస్తానని గతంలోనే ప్రకటించారు. ఎన్టీఆర్ అంతరంగం ఏంటో తెలుగు ప్రజలకి చూపిస్తానని తెలిపారు. అంతేకాకుండా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ను ఎలా ప్రభావితం చేశారో తాను తెరకెక్కించే చిత్రంలో చూపిస్తానని ప్రకటించారు.

చరిత్ర అనేది ఎవరో చింపేస్తే చిరిగిపోయేది, కాల్చేస్తే కాలిపోయేది, దాచేస్తే దాగిపోయేది కాదన్నారు. తెలుగు చరిత్రని గర్వంగా తల ఎత్తుకు తిరిగేటట్టు చేసిన ఘనత ఎన్టీఆర్‌ది అని ప్రసంశించారు. అలాంటి మహానుభావుడి చరిత్రలో ఎన్.టి.ఆర్ స్వయంగా ప్రపంచానికి చెప్పిన ఒక అతి ముఖ్యఘట్టాన్ని నేను తెర మీద చుపించబోతున్నట్లు ప్రకటించారు. ఒక ప్రతిభావంతమైన సూపర్ స్టార్, జాతీయ స్థాయిలో రాజకీయాన్ని ప్రభావితం చేసి తర్వాతి ప్రభుత్వాలకి ఒక రోల్ మోడల్ గా ఎదిగిన ఎన్.టి.ఆర్ మనోభావాల్ని ప్రతి ఒక్కరు గౌరవించడం నేర్చుకోవాలన్నారు.

సున్నితమైన వ్యక్తిగత భావాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ల మాటలు విని ఎన్.ట్.ఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఆయన్ను అనుసరించడం అంటే ఆయన నిర్ణయాలను అనుసరించడమన్నారు. నిర్ణయం ఏదైనా "బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్" అనే నిజాయతీ ఉన్న వాళ్లే నిజమైన ఫాల్లోవర్లు అవుతారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ నిర్ణయాలను అవమానిస్తే సాక్షాత్తు ఎన్టీఆర్‌నే అవమానించినట్లేనని అన్నారు. ఆయన మీదున్న గౌరవం శాశ్వతంగా నిలబెట్టాలా సినిమా తీస్తానని, ఇంతకు మించిన వివరణ వెండితెర మీద ఇస్తానని సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..