షాకింగ్ లుక్‌లో రామ్‌‌!

10 Aug, 2019 12:00 IST|Sakshi

చాలా కాలంగా సాలిడ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో రామ్‌, ఇస్మార్‌ శంకర్‌తో సూపర్‌ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా 75 కోట్లకుపైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం ఇస్మార్‌ శంకర్‌ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రామ్‌ డిఫరెంట్ లుక్‌లో షాక్‌ ఇచ్చాడు.

సినిమా రిలీజ్‌ సమయంలో ఫారిన్‌లో ఉన్న రామ్‌, కాస్త ఆలస్యంగా ప్రమోషన్‌లో జాయిన్‌ అయ్యాడు. అన్ని ప్రమోషన్‌, సక్సెస్‌ కార్యక్రమాల్లో టోపి పెట్టుకొని కనిపించాడు. తాజాగా తన న్యూ లుక్‌ను సోషల్‌ మీడియాలో రివీల్‌ చేశాడు రామ్‌. గుండుతో ఉన్న రామ్‌ లుక్‌ చూసి అభిమానులకు షాక్‌ అవుతున్నారు. సాధారణంగా మాస్ ఇమేజ్‌ ఉన్న హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేయరు. మరి రామ్‌ ఎందుకు గుండు చేయించుకున్నట్టు.. ఏదైనా సినిమా కోసమా లేక.. సరదాగా ట్రై చేశాడా అన్న చర్చ జరుగుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సాహోతో సైరా!

రానా సినిమా నుంచి టబు అవుట్‌!

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

‘మహానటి’.. కీర్తి సురేష్‌

ఈ అవార్డు మా అమ్మకు అంకితం

కెప్టెన్సీలో విఫలం.. వరుణ్‌ సందేశ్‌కు శిక్ష

అవార్డు విన్నర్లకు సీఎం జగన్‌ అభినందనలు

మేము ఇద్దరం కలిస్తే అంతే!

‘ధాకడ్‌’ కోసం తుపాకీ పట్టిన కంగనా రనౌత్‌

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

‘మన్మథుడు 2‌‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌