శివను కలిసి వచ్చాను: రాంచరణ్‌

18 Oct, 2019 13:45 IST|Sakshi

హైదరాబాద్‌: మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ అనుకోకుండా దర్శకుడు కొరటాల శివను కలిశారు. త్వరలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఆయన 152వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్‌ చేయబోతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ శివ కార్యాలయానికి అలా వెళ్లివచ్చానని రాంచరణ్‌ శుక్రవారం ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ‘శివగారి ఆఫీస్‌కు వెళ్లి వచ్చాను. ఆయన ఎనర్జీ ఎంతగానో నచ్చింది. చిరంజీవి 152వ సినిమాకు ఆల్‌ది బెస్ట్‌’ అని రాంచరణ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చార్లీ చాప్లిన్‌ ఫొటో ఎదుట తాను, శివతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసుకున్నారు.

చారిత్రక నేపథ్యంతో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు రాంచరణ్‌ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. రాంచరణ్‌ సరసన ఆలియా భట్‌ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గోకుల్‌ మృతి కలచివేసింది : బాలకృష్ణ

బాబా భాస్కర్‌ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్‌

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

మరి నాకు ఎప్పుడు దొరుకుతాడో?!

నలభై ఏళ్లకు బాకీ తీరింది!

మా అమ్మే నా సూపర్‌ హీరో

బిగ్‌బాస్‌: వితిక దెబ్బకు వరుణ్‌ అబ్బా!

'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

శ్రీముఖిని ఓ రేంజ్‌లో ఆడుకున్న బిగ్‌బాస్‌!

‘సాహో’కు తప్పని కష్టాలు

సుల్తాన్‌ వసూళ్ల రికార్డుకు వార్‌ చెక్‌..

మద్యానికి బానిసయ్యానా?

పాలమూరులో హీరో, హీరోయిన్ల సందడి

ఇస్మార్ట్‌ స్టెప్స్‌

కన్నడంలో ఖాన్‌ డైలాగ్స్‌

రైలెక్కి చెక్కేస్తా...

ఖైదీ విడుదల

తిరిగి వస్తున్నాను

అప్పుడు 70 ఇప్పుడు 90

కమెడియన్ల పిల్లలు కమెడియన్లు కాదు...

మూడో గదిలో వినోదం కూడా ఉంది

భర్త క్షేమం కోరి...

నువ్వే అందంగా ఉన్నావు.. కాదు నువ్వే..

ప్రెగ్నెంట్‌ లేడీగా కీర్తీ సురేష్‌

అమితాబ్‌ బాటలో రాధిక కానీ..

విడాకులపై స్పందించిన మంచు మనోజ్‌

అందుకే ‘దోస్తానా-2’కు నో చెప్పాను!

‘బిగ్‌బాస్‌ గారు.. మా ఇంటికి రండి’

బిగ్‌బాస్‌: ‘పాత అలీ కావాలి!’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శివను కలిసి వచ్చాను: రాంచరణ్‌

గోకుల్‌ మృతి కలచివేసింది : బాలకృష్ణ

బాబా భాస్కర్‌ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్‌

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

మరి నాకు ఎప్పుడు దొరుకుతాడో?!

నలభై ఏళ్లకు బాకీ తీరింది!