కమల్ తో నీలాంబరి

2 Feb, 2016 16:34 IST|Sakshi
కమల్ తో నీలాంబరి

బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రమ్యకృష్ణ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు మరో  క్రేజీ ప్రాజెక్ట్లో నటించడానికి రెడీ అవుతోంది. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్న కమల్ హాసన్ సరసన నటించేందుకు అంగీకరించింది రమ్యకృష్ణ.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న కమల్ ప్రస్తుతం 'అమ్మా నాన్న ఆట' సినిమాలో నటిస్తున్నాడు. టికె రాజీవ్ దర్శకత్వంలో, అమల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తరువాత రాజీవ్ దర్శకత్వంలోనే మరో సినిమాకు ఓకె చెప్పాడు కమల్ హాసన్. ఈ సినిమాలో కమల్కు జోడిగా రమ్యకృష్ణను ఎంపిక చేశారు.

కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ సినిమాలో కూడా కూతురు పాత్రలో నటిస్తుండగా, శృతి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబందించి త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4