రానాకు హాలీవుడ్ ఆఫర్‌..!

1 Feb, 2019 10:47 IST|Sakshi

సౌత్‌, నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న దక్షిణాది నటుడు రానా. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా, ప్రస్తుతం బహుభాషా చిత్రాలుగా తెరకెక్కుతున్న హాథీ మేరి సాథి, రాజా మార్తాండ వర్మ సినిమాల్లో నటిస్తున్నాడు. మరికొన్ని ఇంట్రస్టింగ్‌ సినిమాలకు చేతిలో ఉన్న రానాకు హాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఓ హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీలో అతిథి పాత్ర కోసం రానాను సంప్రదించారట. అయితే ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న రానా, ప్రస్తుతానికి హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను పెండింగ్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. సెట్స్‌మీద ఉన్న సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తరువాత డేట్స్‌ అడ్జస్ట్ అయితే హాలీవుడ్‌ సినిమాలో నటించే ఆలోచనలో ఉన్నాడట. రానా కీలక పాత్రలో నటించిన యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

హాలిడే మోడ్‌

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’

‘సీత’ మూవీ రివ్యూ

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

రాజకీయాల్లో కొనసాగుతా : ఊర్మిళ

జయప్రద ఓటమి

నిజం గెలిచింది : నటుడు రవికిషన్‌

పనిచేయని సురేష్‌ గోపి స్టార్‌ ఇమేజ్‌

వైఎస్‌ జగన్‌ ఘనవిజయం.. ‘యాత్ర 2’

ముఖ్యమంత్రి తనయుడి ఓటమి

కనీసం పోరాడలేకపోయిన ప్రకాష్ రాజ్‌

అంజలి చాలా నేర్పించింది!

అరేబియన్‌ రాజ్యంలో...

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

‘విజయగర్వం నా తలకెక్కింది’

‘జాతీయ అవార్డు అవసరం లేదు’

రైనా ప్రశ్నకు సూర్య రిప్లై

‘పిల్లలు కావాలి కానీ తల్లి వద్దు’

ప్రభుదేవా, తమన్నా రేర్‌ రికార్డ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’