మామా అల్లుళ్లతో రానా కూడా..!

30 Jan, 2019 15:39 IST|Sakshi

ఎఫ్‌ 2 సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న సీనియర్ హీరో వెంకటేష్‌, మరో మల్టీస్టారర్ సినిమాకు రెడీ అవుతున్నాడు. అల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ నటించనున్న వెంకీ మామ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జై లవ కుశ ఫేం బాబీ దర్శకుడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూన్స్‌ టాలీవుడ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో యంగ్‌ హీరో రానా అతిథి పాత్రలో కనిపించనున్నాడట. గతంలో రానా హీరోగా తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో వెంకీ గెస్ట్ అపియరెన్స్‌ ఇచ్చాడు. ఇప్పటికే వెంకీ సినిమాలో రానా గెస్ట్ రోల్  చేస్తున్నాడన్న వార్తలతో దగ్గుబాటి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నెక్ట్స్‌ ఏంటి?

బిజీ బిజీ

స్టైలిష్‌ రాయుడు

సస్పెన్స్‌.. హారర్‌.. థ్రిల్‌

తలైవి కంగన

ఆ వార్తల్లో నిజం లేదు

ఇలాంటి సినిమా అవసరమా అన్నారు..

కాలిఫోర్నియాలో క్యాజువల్‌గా...

స్టార్‌డమ్‌ని పట్టించుకోను

అది నా చేతుల్లో లేదు

యన్‌జీకే రెడీ అవుతున్నాడు

యమా స్పీడు

ఇరవై ఏళ్ల కల నేరవేరింది

వాయిదా పడిన ప్రతిసారీ హిట్టే

చైనాలో నైరా

శ్రీదేవిగారి అమ్మాయి

వెంకీ కూతురి పెళ్లి వేడుకల్లో సల్మాన్‌

అఫీషియల్‌.. అమ్మ పాత్రలో కంగనా

దేవీకి డాన్స్‌ నేర్పుతున్న సితార

ఆర్‌ఆర్‌ఆర్‌ : అల్లూరి లుక్‌ ఇదేనా!

‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌లో స్టార్‌ డైరెక్టర్

విజయ్‌తో రొమాన్స్‌

వదంతులు ప్రచారం చేస్తున్నారు : రకుల్‌

చప్పక్‌ మొదలు

పాంచ్‌ పటకా

నవ్వుల కూలీ!

టబు వస్తున్నారా?

హ్యాపీ హనీమూన్‌

ప్రేమ..ప్రతీకారం

మేనిఫెస్టో హామీలు నెరవేర్చాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నెక్ట్స్‌ ఏంటి?

బిజీ బిజీ

స్టైలిష్‌ రాయుడు

సస్పెన్స్‌.. హారర్‌.. థ్రిల్‌

తలైవి కంగన

ఆ వార్తల్లో నిజం లేదు