సైలెంట్‌గా ఉన్నారు

19 Feb, 2019 03:34 IST|Sakshi
రానా

సినిమాలో కీలక పాత్ర ఉంది. నిడివి తక్కువే. మామూలుగా అయితే కొందరు ఆర్టిస్టులు నిడివి గురించి ఆలోచించిన నో అంటారు. కానీ నో ప్రాబ్లమ్‌ నేనున్నా అంటారు రానా. ఇంతకుముందు చాలా సినిమాల్లో అతిథిగా టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకూ చాలా సినిమాల్లో గెస్ట్‌గా కనిపించారు. లేటెస్ట్‌గా అనుష్క, మాధవన్‌ సైలెంట్‌ థ్రిల్లర్‌ చిత్రంలోనూ అతిథిగా కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ విషయం గురించి సైలెంట్‌గా ఉన్నారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందట.

‘వస్తాడు నా రాజు’ ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో మాధవన్, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న సైలెంట్‌ థ్రిల్లర్‌ ‘సైలెన్స్‌’. కోన వెంకట్‌ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్‌ అమెరికాలో జరగనుంది. హాలీవుడ్‌ యాక్టర్స్‌ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనుష్క, రానా స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోయే చిత్రమిది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం

ఇక సహించేది లేదు! వీడియోలో నిత్యామీనన్‌

నిను తలచి...

అదృష్టం వచ్చేలోపే ఆపద

కేరింగ్‌

తొలి పరిచయం

వారికి శేష్‌ ఒక ఉదాహరణ

బంధాలు మళ్లీ గుర్తొస్తాయి

నాకు నేను నచ్చాను

ధనుష్‌ కాదు ప్రశాంత్‌!

ముచ్చటగా మూడోసారి?

అభినేత్రికి అభినందనలు

కొత్తగా ఉన్నావు అంటున్నారు

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’

‘మా పెళ్లి ఇప్పుడే జరగడం లేదు’

సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి

‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌

నెటిజన్‌కు మాధవన్‌ సూపర్‌ కౌంటర్‌

రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?

తొలిరోజే ‘ఖిలాడి’ భారీ వసూళ్లు!

‘నా సినిమాల్లో రణరంగం బెస్ట్ లవ్ స్టోరీ’

‘మమ్మల్ని చెడుగా చూపుతున్నారు’

సెప్టెంబర్‌లో ‘నిన్ను తలచి’ రిలీజ్‌

విష్ణుకి చెల్లెలిగా కాజల్‌!

‘నా ఏంజిల్‌, రక్షకురాలు తనే’

ప్రపంచ ప్రఖ్యాత థియేటర్లో ‘సాహో’ షో

‘మా తండ్రి చావుపుట్టుకలు భారత్‌లోనే’

సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!

సైరా సినిమాకు పవన్‌ వాయిస్‌ ఓవర్‌

అభిమానులకు అడివి శేష్‌ రిక్వెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం

ఇక సహించేది లేదు! వీడియోలో నిత్యామీనన్‌

నిను తలచి...

అదృష్టం వచ్చేలోపే ఆపద

కేరింగ్‌

తొలి పరిచయం