మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన రానా!

20 Feb, 2019 12:50 IST|Sakshi

హాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అంటూ తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ రానా బిజీబిజీగా ఉన్నాడు. రానా తాజాగా నటించిన ‘యన్‌టిఆర్‌-మహానాయకుడు’ విడుదలకు సిద్దంగా ఉంది. ఇదే కాకుండా హాథీ మేరీ సాథీ, 1945, విరాటపర్వం 1992, లాంటి సినిమాలు కూడా రెడీ చేస్తున్నాడు. అనుష్క నటించబోతోన్న సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఇంత బిజీ షెడ్యుల్‌లో మరో సినిమాకు రానా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

తమిళంలో సిద్దార్థ్ హీరోగా 'అవల్'(తెలుగు లో 'గృహం') సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు మిలింద్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాను విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై గోపీనాథ్ ఆచంట నిర్మించనున్నారు.  ఈ సినిమాను ఆగష్టు నుండి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్ననట్లు తెలిపారు. చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

సూపర్‌ హిట్ రీమేక్‌పై క్లారిటీ

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

‘అర్జున్‌ సురవరం’ వాయిదా పడనుందా!

సినిమా చూపిస్త మావా..

శాండల్‌వుడ్ సీనియర్‌ నటి కన్నుమూత

ముచ్చటగా మూడోసారి..

భూతాపానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘కాదండి.. బాధ ఉండదండి..’

చేయి కడుక్కుని వస్తానని అక్కడి నుండి జంప్‌..

స్క్రీన్‌ టెస్ట్‌

ఆకాశవాణి

చలనమే చిత్రము

సమ్మర్‌లో కూల్‌ సినిమా అవుతుంది

మేలో మొదలు

ఆఫీసర్‌ కంగన

సమ్మర్‌లో షురూ

ఫారిన్‌ కోచ్‌

రాజకీయ నేపథ్యంలో...

యంగ్‌ అండ్‌ ఓల్డ్‌

బిజీ నితీన్‌

కొత్త దారి!

ఎలాంటి పాత్రలైనా ఓకే

ప్రచారం లేదు.. పోటీ లేదు!

సినీ హోలీ

చిన్న చిత్రాన్ని ఆదరిస్తున్నారు

‘వెళ్లి స్నానం చేసి వస్తాను...పెళ్లి చేసుకుందాం’

రమేష్‌ వర్మ దర్శకత్వంలో నితిన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..