స్పెషల్‌ ట్రైనింగ్‌

29 Dec, 2019 00:16 IST|Sakshi
రానా

పోలీసాఫీసర్‌గా ప్రత్యేక శిక్షణ తీసుకోబోతున్నారు రానా. ‘విరాటపర్వం’ సినిమా కోసమే ఈ ట్రైనింగ్‌. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రూపొందుతోంది. 1980 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ మూవీలో రానా పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. పోలీసాఫీసర్ల బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటే బాగుంటుందనే విషయం మీద ఓ రిటైర్డ్‌ పోలీసాఫీసర్‌ దగ్గర రానా స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకోబోతున్నారు. పోలీస్‌ లుక్‌ కరెక్ట్‌గా రావడం కోసం స్పెషల్‌ డైట్‌ ప్లాన్‌ను కూడా ఫాలో అవుతున్నారట రానా. అలాగే ఈ సినిమాలో నక్సలైట్‌ పాత్రలో నటిస్తున్నారు సాయి పల్లవి. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ కొత్త ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఇటీవల వికారాబాద్‌ ఫారెస్ట్‌లో జరిగిన షూటింగ్‌లో రానాతో పాటు కీలక తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్ర్కీన్‌ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..!

తండ్రిని కాలేక పోయాను: సల్మాన్‌

అభిమాని పుట్టిన రోజు: హీరో సెలబ్రేషన్‌!

నెట్టింట్లో దూసుకుపోతున్న ‘అశ్వథ్థామ’ టీజర్‌

తొలిరోజు కలెక్షన్ల.. ‘గుడ్‌న్యూస్‌’

‘మాకు డైరెక్టర్‌ను కొట్టాలనిపించేది!’

ఎన్‌టీఆర్‌ సినిమాలే ఆదర్శం

నితిన్‌, రష్మికలకు థ్యాంక్స్‌: హృతిక్‌

తమన్నా వచ్చేది ‘మైండ్‌ బ్లాక్‌’లో కాదు

ఘనంగా నటి మోనా సింగ్‌ వివాహం

కోబ్రాతో సంబంధం ఏంటి?

దుమ్ములేపుతున్న ‘పటాస్‌’  సాంగ్స్‌

ఫైట్స్‌, చేజింగ్స్‌కు రెడీ అవుతున్న స్వీటీ

దట్‌ ఈజ్‌ డీజే షబ్బీర్‌

అతడే హీరో అతడే విలన్‌

నేటి ట్రెండ్‌కి తగ్గ కథ

లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ అంటే చిరాకు

వందల్లో ఉన్నారులే.. ఒకళ్లూ సెట్టవ్వలే!

అవినీతిపై పోరాటం

నా కెరీర్‌ అయిపోలేదు

వైకుంఠపురములో బుట్టబొమ్మ

నవ్వులు పంచే సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌

ఈ విజయం ఆ ఇద్దరిదే

విజయ్‌ వర్మ ఉరఫ్‌ వైల్డ్‌ డాగ్‌

నన్నెవరో ఆవహించారు!

ఏపీ రాజధానిపై వర్మ కామెంట్స్‌

‘వైల్డ్‌ డాగ్‌’గా కింగ్‌ నాగార్జున

క్రష్‌లు వందల్లో ఉన్నా ఒక్కళ్లూ సెట్టవ్వలే

'ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి'

మంచి పనిచేశా: దీపిక భావోద్వేగం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్ర్కీన్‌ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..!

తండ్రిని కాలేక పోయాను: సల్మాన్‌

అభిమాని పుట్టిన రోజు: హీరో సెలబ్రేషన్‌!

నెట్టింట్లో దూసుకుపోతున్న ‘అశ్వథ్థామ’ టీజర్‌

తొలిరోజు కలెక్షన్ల.. ‘గుడ్‌న్యూస్‌’

‘మాకు డైరెక్టర్‌ను కొట్టాలనిపించేది!’