‘రంగస్థలం’ రికార్డు.. దశాబ్దాల తరువాత అక్కడ!

3 Mar, 2019 12:13 IST|Sakshi

తెలుగునాట నాన్‌ బాహుబలి రికార్డులన్నింటిని చెరిపేసిన భారీ చిత్రం రంగస్థలం. రామ్‌ చరణ్‌, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్‌ డ్రామా సంచలన విజయం సాధించటం మాత్రమే కాదు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రామ్ చరణ్‌ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌.

తమిళ, మళయాల భాషలతో పాటు కన్నడ నాట కూడా ఈ సినిమా డబ్బింగ్ వర్షన్‌ రిలీజ్ కానుంది. కొన్ని దశాబ్దాలుగా కన్నడ ఇండస్ట్రీ డబ్బింగ్‌ సినిమాలను కర్ణాటకలో రిలీజ్ చేసేందుకు అనుమతించటం లేదు. కానీ కేజీయఫ్‌ రిలీజ్‌ తరువాత సీన్‌ మారిపోయింది. ఆ సినిమా అన్ని భాషల్లో విడుదల కావటంతో ఇతర భాషా చిత్రాలనుకూడా కన్నడలో డబ్‌ చేసి రిలీజ్ చేసేందుకు అనుమతిస్తున్నారు.

దీంతో దశాబ్దాల తరువాత కన్నడలో డబ్‌ అవుతున్న తెలుగు సినిమా రంగస్థలం రికార్డ్ సృష్టించనుంది. తెలుగు నాట సంచలనాలు నమోదు చేసిన రంగస్థలం తమిళ, మళయాల, కన్నడ భాషల్లో కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా.. అన్ని భాషల్లో రామ్‌ చరణ్‌కు మార్కెట్‌ ఓపెనవుతుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

భార్య భయపెడితే?

స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు

పన్నెండు కిలోలు తగ్గానోచ్‌

సినిమా అదిరింది అంటున్నారు

ఇట్స్‌ ఫైటింగ్‌ టైమ్‌

ఫైవ్‌ స్టార్లం మేమే

సూపర్‌ 30 : మొదటి రోజు రికార్డ్‌ కలెక్షన్‌

కొత్త తరహా ప్రేమకథ ‘సైకిల్‌’

‘రణరంగం’ వాయిదా పడనుందా?

తప్పులో కాలేసిన తమన్‌!

అదే నిజమైన ఆనందం : సందీప్‌ కిషన్

‘శిల్పా.. నిన్నలా చూడలేకపోతున్నాం’

నెక్ట్స్ సూపర్‌ స్టార్‌తోనే!

‘గ్యాంగ్‌ లీడర్‌’ సందడి మొదలవుతోంది!

రామ్‌ కెరీర్‌లోనే హైయ్యస్ట్‌

‘నేనున్నాను’ గ్రంథం అందుకున్న సినీ తారలు

నా వోడ్కా నేనే తెచ్చుకుంటా : వర్మ

మరోసారి తల్లి అయిన బాలీవుడ్‌ హీరోయిన్‌

రూ.కోట్లు ఖర్చుపెట్టే వారికే టికెట్లు

‘మామయ్యకు మహా ఇష్టం’

హీరోయిన్‌ మాజీ భర్తకు రెండో పెళ్లి..

అలీగారికి పెద్ద అభిమానిని

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే