ఆమె గాత్రానికి నెటిజన్లు మరోసారి ఫిదా..

30 Aug, 2019 16:18 IST|Sakshi

రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుతూ దీన స్థితిలో కాలం వెళ్లదీసిన రణు మండల్‌ ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్‌ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ పాడిన ఏక్‌ ప్యార్‌ కా నగ్మా హై పాటను ఆలపించి తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులన్ని చేసింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌ నుంచి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ సంగీత దర్శకుడు హిమేశ్‌ రేష్మియా తన సినిమాలో పాట పాడే అవకాశాన్ని కల్పించాడు. తేరీ మేరీ కహానీ.. అంటూ తొలి పాటను ఆలపించగా అది బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇక తను వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అసరం లేకుండా పోయింది. పలు ఆఫర్లు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. మరోవైపు తన టాలెంట్‌ చూసి అబ్బురపడిపోయిన హీరో సల్మాన్‌ఖాన్‌ కళ్లు చెదిరే గిఫ్ట్‌ ఇచ్చాడని జోరుగా ప్రచారం సాగుతోంది. 

తాజాగా హిమేశ్‌ రేష్మియా ఆమెతో మరో పాట పాడించాడు. ఈ పాటకు ఆదాత్‌ అని టైటిల్‌ కూడా ఇచ్చేశారు. ఇందులో రణు ఆలపిస్తుండగా హిమేశ్‌ వాయిస్‌ఓవర్‌తో పాట కొనసాగుతుంటుంది. దీన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఆమె గంధర్వ గాత్రానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కాగా తను ఒక్కసారిగా క్లిక్‌ అవటం వెనుక అతీంద్ర చక్రవర్తి అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కారణమని చెప్పవచ్చు. అతను రైల్వేస్టేషన్‌లో రణు పాటను వీడియో తీసి ఆమెకు ప్రత్యేక గుర్తింపుకు తెచ్చిపెట్టాడు. అక్కడితో వదిలేయకుండా ఆమె పాడే పాటలన్నింటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ రణు మండల్‌ ఎదుగుదలకి బాటలు వేశాడు. అతని సహాయం, అంతకు మించిన ఆమె టాలెంట్.. వెరసి ఒక సామాన్యురాలిని సెలబ్రిటీగా నిలబెట్టాయి.

After the epic blockbuster track teri meri kahani , Recorded another track Aadat from happy hardy and heer in the divine voice of Ranu mandol , here’s the glimpse of the song , the alaap and voice over is the theme of happy hardy and heer , thanks for all your love and support

A post shared by Himesh Reshammiya (@realhimesh) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సాహో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌!

సల్మాన్‌ భారీ గిఫ్ట్‌; అదంతా ఫేక్‌

ఆన్‌లైన్‌లో ‘సాహో’ సినిమా ప్రత్యక్షం!

‘పిచ్చి పట్టిందా..డాక్టర్‌కు చూపించుకో’

సచిన్‌ గల్లీ క్రికెట్‌; షాకైన అభిషేక్‌, వరుణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

‘సాహో’ మూవీ రివ్యూ

నిర్మాతకు రజనీకాంత్‌ బహుమతి!

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై

కరెక్ట్‌ నోట్‌

ఆకాశమే నీ హద్దు కాకూడదు

రాజా వచ్చేది అప్పుడే!

జీవితం భలే మారిపోయింది

మీకు మాత్రమే చెప్తా

చోళ రాజుల కథలో...

గోదారిలో పాట

సక్సెస్‌ బాంబ్‌ ఎవరిది?

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురిలో కెప్టెన్‌ కాబోయేదెవరు?

‘వయసొచ్చాక అక్షయ్‌ ఇలానే ఉంటాడు’

బిగ్‌బాస్‌.. డైరెక్షన్‌ చేస్తోన్న బాబా భాస్కర్‌

‘విరాటపర్వం’లో నందితా దాస్‌

మీకు మాత్రమే చెప్తా.. ఫస్ట్‌ లుక్‌

షాహిద్‌కు అవార్డు ఇవ్వకపోవచ్చు!

బిగ్‌బాస్‌.. రాహుల్‌ను ఓదారుస్తున్న నెటిజన్లు

ప్రభాస్‌ థియేటర్‌లో రామ్ చరణ్‌

హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌!

సల్మాన్‌ భారీ గిఫ్ట్‌; అదంతా ఫేక్‌

ఆన్‌లైన్‌లో ‘సాహో’ సినిమా ప్రత్యక్షం!

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌