రణవీర్ ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నాడా?

2 Mar, 2019 09:46 IST|Sakshi

బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌-దీపికా పదుకొనేపై మీడియా ఎక్కువగా ఫోకస్‌ చేస్తూ ఉంటుంది. ఈ జంట బయట కనిపిస్తే చాలు.. కెమెరా కళ్లన్నీ అటువైపే తిరుగుతాయి. ఇక రణ్‌వీర్‌..  దీపికాకు సపర్యలు చేస్తూ ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అయ్యాయి.

ఇక ఈ ‘గల్లీబాయ్‌’ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సత్తాను చాటుతున్నాడు. అయితే తాజాగా రణ్‌వీర్‌ సింగ్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. తన భార్య దీపికా.. రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి నటిస్తే.. ఇన్‌సెక్యుర్‌గా భావిస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. రణ్‌వీర్‌ కూల్‌గా బదులిచ్చాడు. ‘నేను అలా కనబడుతున్నానా? నన్ను చూస్తే నిజంగా అలా అనిపిస్తుందా? నేను అసలు అలాంటి వ్యక్తిని కాదు. అయినా ఆమెను నాకన్నా ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించలేరు, సో నాకేం బాధలేదు’ అని ఈ ‘సింబా’ క్లారిటీగా చెప్పేశాడు. ఆ మధ్య రణ్‌బీర్‌ కపూర్‌-దీపికా ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వార్తలు వచ్చాయి.. అటుపై బ్రేకప్‌ కూడా జరిగిందన్న వార్తలు కూడా వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మీడియా ఈ ప్రశ్నను అడిగింది. దీనిపై రణ్‌వీర్‌ తన శైలిలో స్పందించాడు. ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌ ‘సింబా’, ‘గల్లీబాయ్‌’ లాంటి వరుస బ్లాక్‌ బస్టర్‌ హిట్‌లతో దూసుకుపోతున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?