ఖరీదైన కారుతో హీరో హంగామా

5 Oct, 2019 14:45 IST|Sakshi
ఖరీదైన లంబోర్గిని కారు (ఫైల్‌ ఫోటో)

 ఖరీదైనకారు గిఫ్ట్‌గా ఇచ్చుకున్న హీరో  రణ్‌వీర్‌ సింగ్‌

  ఎర్ర లంబోర్గిని కారులో ముంబై వీధుల్లో  షికార్లు 

సాక్షి,ముంబై: బాలీవుడ్‌ హీరో,బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె భర్త రణ్‌వీర్‌ సింగ్‌ అద్భుతమైన,  ఖరీదైన కొత్త  ఎర్ర కారుతో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడు. మోస్ట్‌ ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రణ్వీర్ సింగ్ తనదైన శైలిలో తాజాగా ముంబై వీధుల్లో హంగామా సృష్టించాడు. ఖరీదైన  బైక్స్‌, కార్లు అంటే మోజు,  అందులోనూ ఎరుపు రంగుమీద మక్కువ ఎక్కువున్న ఈ హీరో ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని  లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. దీని ధర మూడు కోట్లకు పై మాటే. ఇంకా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ రాని కారులో రణవీర్ షికారు చేస్తూ మీడియా కంట పడ్డాడు.

ఇటీవల  'గల్లీ బాయ్' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం '83' అనే సినిమాలో నటిస్తున్నాడు. భార్య దీపికా పదుకొనేతో కలిసి నటిస్తున్నీ సినిమా  2020 ఏప్రిల్ 10 న విడుదల కానుందని భావిస్తున్నారు.  అలాగే  భారత స్టార్‌ క్రికెటర్‌ , మాజీ కెప్టెన్‌ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తుండగా, దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ కూడా విడుదలైంది. 

కాగా దేశీయంగా ఆటో  సెక్టార్‌  అమ్మకాలు లేక కుదేలవుతోంటే, దేశీయ మార్కెట్లో లంబోర్గిని కార్లకు ఫుల్ డిమాండ్ ఉండడంతో భారీగా విక్రయాలు  నమోదువుతున్నాయి.  3 కోట్ల విలువ చేసే ఈకారు, వారాని కొకటి చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయనీ, వచ్చే మూడేళ్లలో ఏడాదికి 100 వాహనాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లంబోర్గిని ఇండియా హెడ్‌ శరద్‌ అగర్వాల్‌  ఇటీవల వెల్లడించడం విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చాణక్య’ మూవీ రివ్యూ

గదిలో బంధించి తాళం వేశాడు: నటి

అనుష్కకు అంత లేదా!

మీ ప్రేమకు ధన్యవాదాలు: ఉపాసన

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..

అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్‌

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం

డాటరాఫ్‌ శకుంతల

వెనక్కి వెళ్లేది లేదు

అమెరికా కాల్పులతో...

ఏ మలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేం

వెరైటీ మాస్‌

సైరా సెలబ్రేషన్స్‌

పదిహేడేళ్లకే ప్రేమలో పడ్డా

రీల్‌ హీరోనే కాదు.. రియల్ హీరో కూడా!

వార్‌ టీం సక్సెస్‌ పార్టీ..

అల్లు ఫ్యామిలీ ‘సైరా’ పార్టీ

రజనీ రఫ్ఫాడిస్తారంటున్న అభిమానులు..

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌

ఘనంగా హీరోయిన్‌ నిశ్చితార్థం

స్నేహ సీమంతం వేడుక...

హీరోయిన్‌ అంజలిపై ఫిర్యాదు

ఓ చిన్న తప్పు!

ఆ సినిమాతో పోలిక లేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గదిలో బంధించి తాళం వేశాడు: నటి

అనుష్కకు అంత లేదా!

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..

అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్‌

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...