ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

30 Oct, 2019 11:24 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ పేరు వినగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది అతడి ఎనర్జీ, అల్లరితో పాటు విభిన్న వేషధారణ. సినిమాలలో కొత్త గెటప్‌లు ట్రై చేస్తూ బీ- టౌన్‌లో తనకుంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. రణ్‌వీర్‌  తన తాజా లుక్‌ ఫోటొను తన అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘ఏ చిక్నే’  అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఫోటొలో రణ్‌వీర్‌ మీసం లేకుండా క్లీన్‌ షేవ్‌తో ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో, దర్శకుడు కబీర్‌ సింగ్‌ తెరకెక్కీస్తున్న ‘83’  లో నటిస్తున్న విషయం తెలిసిందే. 1983 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో టీమిండియా శక్తివంతమైన వెస్టిండీస్‌పై గెలిచి భారత్‌కు మొదటి ప్రపంచకప్‌ను తెచ్చిపెట్టిన విషయం విదితమే. ఆ సమయంలో మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ టీమిండియాకు సారథ్యం వహించి భారత్‌కు అత్యంత ఘనవిజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో కపిల్‌ సారథ్యంలో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచిన ఇతివృత్తంలో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించగా, రణ్‌వీర్‌ భార్య, బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొన్‌ కపిల్‌ భార్య రోమీ పాత్రలో కనిపించనున్నారు.

Ae Chikne 😉🤳🏾

A post shared by Ranveer Singh (@ranveersingh) on

అదేవిధంగా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు తహీర్‌ రాజ్‌ భాసిన్‌, అప్పటి టీమిండియా మేనేజర్‌ మాన్‌ సింగ్‌ పాత్రలో పంకజ్‌ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్‌, అమ్మి విర్క్‌ పాటు ప్రముఖ నటులు సినిమాలో నటిస్తున్నారు. కాగా ‘83’  చిత్రం కోసం రణ్‌వీర్‌ చాలా హర్డ్‌వర్క్‌ చేస్తున్నాడని, అచ్చం కపిల్‌దేవ్‌లా కనిపించడం కోసం రణ్‌వీర్‌ శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు దర్శకుడు కబీర్‌ సింగ్‌ ఇటీవలే  ఓ ఇంటర్యూలో తెలిపాడు. కాగా రణ్‌వీర్‌ నటించిన గల్లీబాయ్‌ మూవీ ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి

రెండోసారి తండ్రి అయిన స్టార్‌ హీరో

'వివాహిత నటుడితో సహజీవనం చేశా'

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది

100 కోట్ల క్లబ్‌లో బిగిల్‌

నాగబాబు బర్త్‌డే; మెగా ఫ్యామిలీలో సందడి

‘ఆ సినిమా కథ కాపీరైట్స్‌ నావే’ 

పాత్రలా మారిపోవాలని

ఇది మనందరి అదృష్టం 

ఫారిన్‌ ప్రయాణం

కొత్త తరహా కథ

ప్రేమ..వినోదం...

రణస్థలం హిట్‌ అవ్వాలి – పూరి జగన్నాథ్‌

దేవరకొండ ప్రేమకథ

కామెడీ గ్యాంగ్‌స్టర్‌

వారోత్సవం!

బన్నీకి విలన్‌

వారిద్దరి మధ్య ఏముంది?

నటి అ‍ర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

కేజీఎఫ్‌ సంగీత దర్శకుడు సంచలన కామెంట్స్‌

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?

బన్నీకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన

ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది