రెండేళ్లు శ్రమించా

21 Jul, 2019 06:05 IST|Sakshi
రాశీ ఖన్నా

కెరీర్‌ స్టార్టింగ్‌లో బొద్దుగా ఉండేవారు రాశీ ఖన్నా. ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయారు. ఈ మార్పు వెనక రెండేళ్ల శ్రమ ఉందట. ప్రస్తుతం ‘నాకు నేనే నా బెస్ట్‌ వెర్షన్‌లా’ అనిపిస్తున్నాను అంటున్నారామె. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ గురించి  రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘నేను తరచూ వర్కవుట్స్‌ చేస్తూనే ఉంటాను.  ఫలితాలు ఎప్పుడూ ఓవర్‌నైట్‌లో రావు. అలాగే కఠినమైన డైటింగ్‌ల మీద పెద్దగా ఆసక్తి చూపించను. కానీ ప్రస్తుతానికి చాలా ఫిట్‌గా అనిపిస్తున్నాను. ఇక్కడి వరకూ రావడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం హ్యాపీగా, హెల్తీగా ఉన్నాను. వారంలో ఆరు రోజులు వ్యాయామం చేస్తాను’’ అన్నారు. ప్రస్తుతం రాశీ ఖన్నా తెలుగులో ‘వెంకీ మామ’, తమిళంలో ‘సంఘతమిళన్‌’ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

ఇస్మార్ట్ సంబరాల్లో వర్మ

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

ఆమె స్టెప్పేస్తే.. ‘కెవ్వు కేకే’

‘బిగ్‌బాస్‌’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్‌!

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

బిగ్‌బాస్‌-3: ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ మారిందా!?

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే