సినిమా టైటిల్‌ లీక్‌ చేసిన హీరోయిన్‌

17 Aug, 2019 12:45 IST|Sakshi

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సాండల్‌వుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న. ఇప్పటికే, కన్నడ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళనాట తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోలీవుడ్‌లో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన రష్మిక.. సుల్తాన్‌ (#Sultan) అనే హ్యాష్ ట్యాగ్‌ను షేర్‌ చేశారు. దీంతో సినిమా టైటిల్ ఇదే అని ఫిక్స్‌ అయ్యారు ఫ్యాన్స్‌. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకుండానే రష్మిక ఇలా టైటిల్ లీక్‌ చేయటంపై సోషల్ మీడియాలో సెటైర్‌లు పడుతున్నాయి.

ఈ సినిమాతో పాటు తెలుగులో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు రష్మిక. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలోనే రష్మికనే హీరోయిన్‌ అన్న ప్రచారం జరుగుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అ!’ సీక్వెల్‌లో టాప్‌ స్టార్స్‌!

వెంకీ మామ ఎప్పుడొస్తాడో!

ఆ బాలీవుడ్‌ రీమేక్‌పై నాని కన్ను

అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం

ఇక సహించేది లేదు! వీడియోలో నిత్యామీనన్‌

నిను తలచి...

అదృష్టం వచ్చేలోపే ఆపద

కేరింగ్‌

తొలి పరిచయం

వారికి శేష్‌ ఒక ఉదాహరణ

బంధాలు మళ్లీ గుర్తొస్తాయి

నాకు నేను నచ్చాను

ధనుష్‌ కాదు ప్రశాంత్‌!

ముచ్చటగా మూడోసారి?

అభినేత్రికి అభినందనలు

కొత్తగా ఉన్నావు అంటున్నారు

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’

‘మా పెళ్లి ఇప్పుడే జరగడం లేదు’

సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి

‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌

నెటిజన్‌కు మాధవన్‌ సూపర్‌ కౌంటర్‌

రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?

తొలిరోజే ‘ఖిలాడి’ భారీ వసూళ్లు!

‘నా సినిమాల్లో రణరంగం బెస్ట్ లవ్ స్టోరీ’

‘మమ్మల్ని చెడుగా చూపుతున్నారు’

సెప్టెంబర్‌లో ‘నిన్ను తలచి’ రిలీజ్‌

విష్ణుకి చెల్లెలిగా కాజల్‌!

‘నా ఏంజిల్‌, రక్షకురాలు తనే’

ప్రపంచ ప్రఖ్యాత థియేటర్లో ‘సాహో’ షో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమా టైటిల్‌ లీక్‌ చేసిన హీరోయిన్‌

ఆ బాలీవుడ్‌ రీమేక్‌పై నాని కన్ను

వెంకీ మామ ఎప్పుడొస్తాడో!

అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం

ఇక సహించేది లేదు! వీడియోలో నిత్యామీనన్‌

నిను తలచి...