నేను నమ్మను.. ప్రూఫ్‌ కావాలి : రష్మిక

1 Feb, 2019 19:52 IST|Sakshi

‘ఛలో’ అంటూ హిట్‌ కొట్టిన కన్నడ భామ రష్మిక మందాన్న.. తెలుగునాట భారీ ఫాలోయింగ్‌ను సంపాదించింది. ‘గీత గోవిందం’తో మరో బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుని తిరుగులేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలు హిట్‌ కావడంతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. అయితే ఈ భామ కన్నడ పరిశ్రమ వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని, దీంతో శాండల్‌వుడ్‌ రష్మికపై గుర్రుగా ఉందంటూ కథనాలు వెలువడ్డాయి. 

వీటిపై రష్మిక స్పందిస్తూ.. ‘ఇది ఎవరు చెప్పారు? తప్పుగా తీసుకోవద్దు. జస్ట్ ఇంట్రెస్ట్ గా తెలుసుకోవాలని ఉంది. డైరెక్ట్‌గా నాకే మెసేజ్‌ చేయండి.. నేనేం అనుకోను. నా ఇండస్ట్రీ నా మీద కోపంగా ఉందా? ఇది రాసాక మీకు సెన్స్ లేదని అర్ధమయ్యింది. ఇండస్ట్రీ నా మీద కోపంగా ఉంది అంటే నేను నమ్మను. నాకు ప్రూఫ్ కావాలి. ఇవ్వండి..ఇవ్వండి.. డైరెక్ట్‌గా నాకే మెసేజ్‌ చేయండి’ అంటూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం రష్మిక.. విజయ్‌ దేవరకొండ సరసన ‘డియర్‌ కామ్రేడ్‌’లో నటిస్తోంది. 
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నీ కొడుక్కి అన్నం పెడుతున్నావా.. లేదా’

అనుకున్నదే జరిగింది

హీరోయిన్‌ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ ఫైట్‌

అంతకు మించి...

మ్యాడసన్‌ @ సైలెన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నీ కొడుక్కి అన్నం పెడుతున్నావా.. లేదా’

అనుకున్నదే జరిగింది

హీరోయిన్‌ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ ఫైట్‌

మేలో పూర్తి

నాన్న.. నేను?

అంతకు మించి...