భయపెట్టే ఆవిరి

13 Sep, 2019 03:02 IST|Sakshi
‘ఆవిరి’ ఫస్ట్‌ లుక్‌

రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్‌ ఖాన్‌ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. నిర్మాత ‘దిల్‌’రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సంద ర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘కామెడీ, హారర్‌ థ్రిల్లర్‌ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు స్పెషలిస్ట్‌. ఈ రెండు జోనర్స్‌లో ఆయన తెరకెక్కించిన సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అయ్యాయి.

అలాంటి ప్రతిభ ఉన్న దర్శకునితో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆవిరి’ ప్రేక్షకులను మెప్పించే చిత్రం అవుతుంది’’ అన్నారు. రవిబాబు మాట్లాడుతూ– ‘‘దిల్‌’ రాజుతో ఓ సినిమా చేయాలని 15 సంవత్సరాలుగా అనుకుంటున్నా కుదరలేదు కానీ, ఇప్పుడు కుదిరింది. ‘ఆవిరి’ సినిమాకు ఆయనతో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, సంగీతం: వైధి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బంధాలను గుర్తు చేసేలా...

సైగల కోసం శిక్షణ

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

రాయలసీమ ప్రేమకథ

లవ్‌ బాస్కెట్‌లో...

ఓనమ్‌ వచ్చెను చూడు

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

రెండోసారి ప్రేమ, పెళ్లి వద్దనుకున్నా..కానీ..

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌ మళ్లీ రీచార్జ్‌ చేస్తాడా?

‘కూలీ నెం.1’పై మోదీ ప్రశంసలు

బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సంగీత దర్శకుడు కోటి

మెగా హీరోతో ఇస్మార్ట్ హీరోయిన్‌

విమర్శలపై స్పందించిన రణు మొండాల్‌

సేవ్‌ నల్లమల : ఫైర్‌ అయిన రౌడీ

జయ బయోపిక్‌ ఆగిపోయిందా?

‘సైరా’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

బిగ్‌బాస్‌ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం

కోరుకున్నది ఇస్తాడు..

అది నాకు తెలుసు!

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..

రాకుమారుడు ఉన్నాడు

నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

మరో టాక్‌ షో

‘కాలా’ను విడుదల చేయొద్దు

కాలమే నిర్ణయిస్తుంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భయపెట్టే ఆవిరి

బంధాలను గుర్తు చేసేలా...

సైగల కోసం శిక్షణ

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

రాయలసీమ ప్రేమకథ

లవ్‌ బాస్కెట్‌లో...