క్లాస్‌ రాజా

7 Dec, 2019 05:30 IST|Sakshi
రవితేజ

రవితేజ మాస్‌రాజా. వీఐ ఆనంద్‌ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా సినిమా కోసం ‘డిస్కో రాజా’గా మారారు. తాజాగా ‘డిస్కో రాజా’ టీజర్‌ రిలీజ్‌ చేశారు. టీజర్‌లో చాలా క్లాస్‌గా కనిపిస్తూ క్లాస్‌ రాజాలా ఉన్నారు రవితేజ. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేశ్, తాన్యా హోప్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్‌ తాళ్లూరి నిర్మాత. 1980–2019 ఇలా రెండు టైమ్‌లైన్స్‌లో కథ నడుస్తుందని సమాచారం. టీజర్‌ని చూస్తే రవితేజ మీద ఏదో ప్రయోగం జరిగినట్టు అర్థం అవుతోంది. మరి ఆ ప్రయోగం వల్ల రవితేజకు ఏం జరిగింది? దాని వల్ల విలన్స్‌కి ఏం జరిగిందో తెలియాలి. ‘‘రవితేజ ఫ్యాన్స్‌ కోరుకునే విధంగా ఆయన రెట్రో గెటప్‌ ఉంటుంది. అందరికీ నచ్చే విధంగా సినిమాను సిద్ధం చేస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. 2020 జనవరి 24న ‘డిస్కో రాజా’ విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నంబర్‌ వన్‌

ఖైదీ యాక్షన్‌

ఒక మహిళగా.. తల్లిగా సంతోషించాను – మంచు లక్ష్మి

ఈ రోజుకు హ్యాపీ.. రేపు ఏంటీ? – జయసుధ

నువ్వంటే శబ్దం.. నేనంటే శాసనం

సెట్లో ఆయన హెడ్‌ మాస్టర్‌

తారోద్వేగం

ఎన్‌కౌంటర్‌: మంచు లక్ష్మి కామెంట్స్‌

ఈనాడు పండుగే పండుగ

ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మోహన్‌బాబు

కొత్త దర్శకుడితో శ్రీవిష్ణు సినిమా

‘డిస్కోరాజా’ టీజర్‌ వచ్చేసింది!

90 ఎంఎల్‌ : మూవీ రివ్యూ

కిరాతకులకు హెచ్చరిక కావాలి

భగవంతుడే పోలీసుల రూపంలో: బాలకృష్ణ

శ్రీ విష్ణు కొత్త సినిమా లాంచ్‌..

‘మిస్‌ మ్యాచ్‌’మూవీ ఎలా ఉందంటే?

అదే మాట నేనంటే శాసనం: బాలయ్య

లాస్‌ ఏంజెల్స్‌ వీధుల్లో కింగ్‌ ఖాన్‌

కమల్ , రజనీ.. సెన్సేషనల్‌ న్యూస్‌

యాసిడ్‌ పోస్తానంటూ ప్రియుడు బెదిరింపు

స్టార్స్‌... జూనియర్స్‌

ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్‌ స్పందన

ఆ బుల్లెట్‌ దాచుకోవాలని ఉంది: మనోజ్‌

ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం కేరాఫ్‌ అర్జున్‌ సురవరం

దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి

ఖమ్మంలో వెంకీమామ ప్రీ రిలీజ్‌ వేడుక

యువతులను మించిపోయిన కుర్రాళ్లు

సర్కారు బడిలో నిధి అగర్వాల్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్లాస్‌ రాజా

నంబర్‌ వన్‌

ఖైదీ యాక్షన్‌

నువ్వంటే శబ్దం.. నేనంటే శాసనం

సెట్లో ఆయన హెడ్‌ మాస్టర్‌

ఎన్‌కౌంటర్‌: మంచు లక్ష్మి కామెంట్స్‌