మాలీవుడ్‌కు హాయ్‌

6 May, 2019 05:53 IST|Sakshi

రెజీనా తెలుగు సినిమాల్లో కనిపించి ఏడాది కావస్తోంది. ‘అ!’ తర్వాత తెలుగులో రెజీనా కనిపించలేదు. తను సినిమాలేవీ చేయడం లేదా అంటే.. తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అలానే వేరే ఇండస్ట్రీల్లో తన లక్‌ను టెస్ట్‌ చేసుకుంటున్నారు రెజీనా. ఈ ఏడాది ‘ఏక్‌ లడ్కీకో దేఖాతో ఏసా లగా’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారామె. ఆ సినిమా ఫర్వాలేదనిపించింది. లేటెస్ట్‌గా మాలీవుడ్‌కు హాయ్‌ చెప్పడానికి రెడీ అవుతున్నారట. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రం ‘బిగ్‌ బ్రదర్‌’ సినిమాలో హీరోయిన్‌గా రెజీనాను ఎంపిక చేసుకుందట చిత్ర బృందం. మలయాళంలో రెజీనా చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. సిద్ధికీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌ త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. రెజీనా నటించిన తమిళ చిత్రాలు ‘పార్టీ, 7’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హీరో శర్వానంద్‌కు శస్త్ర​ చికిత్స పూర్తి

దిశాను కాపాడిన టైగర్‌

అతనో ‘పేపర్‌ టైగర్‌’.. పూజించడం మానేయండి!

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌

వేడెక్కిన నడిగర్‌ ఎన్నికల ప్రచారం

గర్జించే టైమ్‌ వచ్చింది!

సూర్యకు ధన్యవాదాలు తెలిపిన మోహన్‌ బాబు

మణిరత్నంకు మరోసారి గుండెపోటు

వైరల్‌ వీడియో : జాన్వీ బెల్లీ డ్యాన్స్‌

ఆ హీరోను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా

ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?

వారికి ఆ అర్హత లేదు

విజయ్‌కి జోడీ?

ప్రేమికురాలు మోసం చేస్తే?

ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం

యూపీ యాసలో...

సాహోకు బై బై

ఈ యువ హీరోలకు ఏమైంది!

ప్రభాస్‌ ఎఫెక్ట్‌తో అజిత్‌ ముందుకు..!

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో శర్వానంద్‌కు శస్త్ర​ చికిత్స పూర్తి

దిశాను కాపాడిన టైగర్‌

అతనో ‘పేపర్‌ టైగర్‌’.. పూజించడం మానేయండి!

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం