క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..

10 Sep, 2019 14:30 IST|Sakshi

ముంబై : న్యూయార్క్‌లో ఏడాది పాటు క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స పొందిన బాలీవుడ్‌ నటుడు రిషీ కపూర్‌ నీతూ కపూర్‌తో కలిసి మంగళవారం ఉదయం ముంబైకు చేరుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌కు వెళ్లిన రిషీ కపూర్‌ క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం అక్కడే ఉన్నారు. అమెరికాలో చికిత్స పొందుతున్న రిషీ కపూర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించగా, న్యూయార్క్‌లోనే ఇప్పటివరకూ ఆయన సేదతీరారు. గతంలో న్యూయార్క్‌ను సందర్శించిన పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు రిషీ కపూర్‌ను పరామర్శించారు. రణ్‌బీర్‌ కపూర్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ అలియా భట్‌తో కలిసి పలుమార్లు రిషీ కపూర్‌ను కలుసుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మార్షల్‌’కు ‘కేజీఎఫ్‌’ మ్యూజిక్‌ డైరెక్టర్‌

‘వేలు విడవని బంధం.. ప్రతిరోజూ పండగే’

దిల్ రాజు బ్యానర్‌లో ‘అల్లరి’ దర్శకుడు

మహేష్ మూవీలో మిల్కీ బ్యూటీ

మరో మైల్‌స్టోన్‌ దాటిన ‘సాహో’

రాజ్ తరుణ్ హీరోగా ‘ఒరేయ్.. బుజ్జిగా’

‘లతా జీ కోసం బ్రహ్మచారిగా మిగిలాను’

పారితోషికం తగ్గించుకున్న కాజల్‌..!

బిగ్‌బాస్‌ ప్రేక్షకులను కుక్కలు అన్న నటి

వెండితెరకు కాళోజి జీవితం

టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

90 ఎంఎల్‌ కహానీ ఏంటి?

నేనొస్తున్నా

వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నా

నాతోటి పందాలు వేస్తే సస్తరు

ఎమోషన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌

నా పెళ్లి తిరుపతిలోనే...

వంట నేర్చుకోను

ప్రేమకథ మొదలు

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అలీ రీఎంట్రీ?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?

ఆకట్టుకుంటోన్న​ ‘చాణక్య’ టీజర్‌

వాల్మీకి ట్రైలర్‌ : గత్తర్‌లేపినవ్‌.. చింపేశినవ్‌ పో!

అత్తగారికి ప్రేమతో.. మీ షారుఖ్‌

మరోసారి ‘ఫిదా’ చేసేందుకు రెడీ!

‘90ఎంఎల్‌’ అంటోన్న యంగ్‌హీరో

విడాకులు తీసుకోనున్న ఇమ్రాన్‌ ఖాన్‌?!

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..

‘మార్షల్‌’కు ‘కేజీఎఫ్‌’ మ్యూజిక్‌ డైరెక్టర్‌

‘వేలు విడవని బంధం.. ప్రతిరోజూ పండగే’

దిల్ రాజు బ్యానర్‌లో ‘అల్లరి’ దర్శకుడు

వందో సినిమా  ఆదర్శంగా ఉండేలా తీస్తాం..

మహేష్ మూవీలో మిల్కీ బ్యూటీ