అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!

5 Oct, 2019 22:12 IST|Sakshi

బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ నటిగా గుర్తింపు పొందిన అనుష్క శర్మ.. టీమిండియా క్రికెట్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లిని వివాహమాడి అందరి దృష్టికి ఆకర్శించింది. చిత్ర పరిశ్రమలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వీరి జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే కోహ్లితో పరిచయం ఏర్పడక ముందు అనుష్క పలువురితో  ప్రేమ వ్యవహారం నడిపినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో బాలీవుడ్‌ నటుటు రణవీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌లు కూడా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విరాట్‌, అనుష్కకు 2017లో వివాహమైన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే జోహిబ్‌ యూసఫ్‌ అనే వ్యక్తితో డేటింగ్‌ చేసినట్లు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమె తొలి ప్రేమికుడు కూడా ఆయనే అన్నట్లు పుకారు.

కొంతకాలం ఆయనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తరువాత.. రణవీర్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడటంతో అతనికి గుడ్‌బై చెప్పినట్లు తెలిసింది. బ్యాండ్‌ బాజా సినిమాతో రణవీర్‌ బాలీవుడ్‌కు పరిచయమైన విషయం విధితమే. ఈ మూవీలో రణవీర్‌కు జంటగా అనుష్క నటించింది. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రమ చిగురించినట్లు వార్తలు బలంగానే వినిపించాయి. కొంతకాలం తరువాత దీపికా, రణవీర్‌ ప్రేమ ప్రయాణం మొదలు కావడంతో.. అనుష్క బ్రేకప్‌ చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోనటుడు షాహీద్‌ కపూర్‌తో కూడా అనుష్క రొమాన్స్‌ చేసినట్లు తాజాగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి బద్మాష్‌ కంపెనీలో నటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే వీరు దగ్గరయినట్లు ఓ వార్త సంస్థ కథనాన్ని ప్రచురించింది. అయితే రణవీర్‌తో వ్యవహారంపై అప్పట్లోనే స్పందించిన అనుష్కా.. ఆ వార్తలను కొట్టిపారేసింది. కాగా రెండేళ్ల కిత్రం వివాహ బంధంతో ఒకటైన విరాట్‌-అనుష్క జంట మంచి గుర్తింపును తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే వీరు.. ఒకరిపై ప్రేమను మరొకరు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తలైవికి తలైవర్‌ రెడీ

బాక్సాఫీస్‌ వసూళ్లు: సైరా వర్సెస్‌ వార్‌

వితిక చేసిన పనికి షాకయిన నాగార్జున!

వారెవ్వా ‘వార్‌’... కలెక్షన్ల తుఫాన్‌!

సైరాకు భారీగా కలెక్షన్స్‌.. 3రోజుల్లోనే వందకోట్లు!

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

‘చాణక్య’ మూవీ రివ్యూ

ఖరీదైన కారుతో హీరో హంగామా

గదిలో బంధించి తాళం వేశాడు: నటి

అనుష్కకు అంత లేదా!

మీ ప్రేమకు ధన్యవాదాలు: ఉపాసన

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..

అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్‌

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం

డాటరాఫ్‌ శకుంతల

వెనక్కి వెళ్లేది లేదు

అమెరికా కాల్పులతో...

ఏ మలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేం

వెరైటీ మాస్‌

సైరా సెలబ్రేషన్స్‌

పదిహేడేళ్లకే ప్రేమలో పడ్డా

రీల్‌ హీరోనే కాదు.. రియల్ హీరో కూడా!

వార్‌ టీం సక్సెస్‌ పార్టీ..

అల్లు ఫ్యామిలీ ‘సైరా’ పార్టీ

రజనీ రఫ్ఫాడిస్తారంటున్న అభిమానులు..

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!

ఆసక్తికరం; గవర్నర్‌తో చిరంజీవి భేటీ

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

ఖరీదైన కారుతో హీరో హంగామా

గదిలో బంధించి తాళం వేశాడు: నటి

అనుష్కకు అంత లేదా!