‘నానితో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది’

28 Apr, 2019 15:12 IST|Sakshi

నేచురల్ స్టార్‌ నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ స్పోర్ట్స్‌ డ్రామా జెర్సీ. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు జైర్సీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా మరో యంగ్ హీరో  ఈ లిస్ట్ చేరాడు.

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన యంగ్ హీరో కార్తికేయ. ప్రస్తుతం హిప్పీ, గుణ 369 సినిమాల్లో నటిస్తున్న ఈ యువ నటుడు నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్‌ సినిమాలో నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో నటించనున్నాడు. అయితే గతంలో నానితో కలిసి నటిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేసిన కార్తికేయ.. జెర్సీ సినిమాను చూసి మరోసారి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

‘జెర్సీ సినిమా చూశాను. ఇన్నాళ్లు నానితో నటించబోతున్నందుకు ఆనందం ఉంది. కానీ ఇప్పుడు జెర్సీ సినిమాలో అర్జున్‌ పాత్ర పోషించిన వ్యక్తితో నటించబోతున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఓ తెలుగు సినిమా అభిమానిగా టాలీవుడ్‌లో నాని లాంటి గొప్ప నటుడు ఉన్నాడని కాలర్‌ ఎగరేస్తా. గౌతమ్‌ తిన్ననూరి గారు ఇంత మంచి సినిమా అందించినందుకు థ్యాంక్యూ. మీరు నవ్వించారు, ఏడిపించారు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ క్లాసిక్‌ను అందించారు’ అంటూ ట్వీట్ చేశాడు కార్తికేయ.


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా