నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

31 Jul, 2019 03:19 IST|Sakshi

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే......అని బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌తో కలిసి ప్రభాస్‌ ప్రేమరాగం తీశారు. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించిన చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటించారు. ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక్కో పాటకు ఒక్కో సంగీతదర్శకుడు స్వరాలందించారు. ఇటీవల ‘సైకో సయ్యా’ పాటను విడుదల చేసిన ‘సాహో’ టీమ్‌ తాజాగా ఈ సినిమాలోని ‘ఏ చోట నువ్వున్నా?’ పాట టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు.

‘నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే... నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే’ అన్న లిరిక్స్‌ ఉన్న ఈ పాట టీజర్‌ శ్రోతలను అలరిస్తోంది. యూరప్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. గురు రాంధ్వా సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అదించారు. హరిచరణ్‌ శేషాద్రి, తులసి కుమార్‌ ఆలపించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు. ఆగస్టు 2న పూర్తి పాటను విడుదల చేయనున్నారు. ‘సాహో’ చిత్రం ఆగస్టు 30న విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’

బిగ్‌బాస్‌.. భార్యాభర్తల మధ్య గొడవలు

బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !

సాహో.. ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ ఎంతంటే!

బోయపాటికి హీరో దొరికాడా?

‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

అందుకే అవతార్ ఆఫర్‌ తిరస్కరించా!!

‘అందుకే సినిమాల నుంచి విరామం తీసుకున్నా’

సాహో రెండో పాట.. డార్లింగ్‌లా ప్రభాస్‌!

రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌

బన్నీ సినిమా నుంచి రావు రమేష్‌ అవుట్‌!

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

కోలీవుడ్‌లో ఫ్యాన్స్‌ వార్.. హీరో మృతి అంటూ!

మరోసారి ‘అ!’ అనిపిస్తారా?

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘కామ్రేడ్‌’ని కాపాడే ప్రయత్నం!

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

పాపులారిటీ ఉన్నవారికే ‘బిగ్‌బాస్‌’లో చోటు

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’