మొదలైన ‘ప్రతిరోజు పండగే’

24 Jun, 2019 10:34 IST|Sakshi

వరుస ప్లాఫ్‌లతో సతమతమైన సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు.. చిత్రలహరి సినిమా సక్సెస్‌ను రుచి చూపించింది. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా పర్వాలేదనిపించడంతో ఈ హీరో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సారి మరో హిట్‌తో పలకరించాలని కాస్త గ్యాప్‌ తీసుకుని మరో ప్రాజెక్ట్‌తో సిద్దమయ్యాడు.

‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాతో కాస్త వెనుకబడ్డ మారుతి.. మరో వైవిధ్యమైన కథతో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ‘ప్రతిరోజు పండగే’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు, షూటింగ్‌ సోమవారం జరిగింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్‌2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!