పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో

31 Aug, 2019 18:17 IST|Sakshi

చిత్రలహరి సినిమాతో సక్సెస్‌ చూసిన మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. మునుపటిలా మాస్‌ ఫార్ములా అంటూ చూడకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలను సెలెక్ట్‌ చేసుకుంటోన్నట్లు కనిపిస్తోంది. 

ప్రస్తుతం ఈ హీరో ‘ప్రతిరోజూ పండుగే’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ మూవీ అని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లో ఉన్నప్పుడు.. పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్న వీడియోను సాయి ధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. పిల్లలతో కలిసి ఆడుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ వీడియోను పోస్ట్‌ చేశాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్‌ ఓ కీలకపాత్రను పోషించనున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మిస్టర్ రావణ’గా మిస్టర్ వరల్డ్‌

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ‘శివగామి’

లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘#బాయ్స్‌’

వాళ్ల బాధను పంచుకోవటం ఆనందంగా ఉంది : సల్మాన్‌

తొలి రోజే వంద కోట్లు.. ‘సాహో’ ప్రభాస్‌!

‘సాహో’ టాక్‌‌.. ఆ సెంటిమెంట్లే కారణమా!

మా ఐరా విద్యా మంచు: విష్ణు

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

ఫేమస్‌ అవ్వటానికి ఇలా చేస్తావా..? : హీరో

‘‘సాహో’ టీం ఆమె వర్క్‌ను కాపీ చేసింది’

ఇద్దరు భామలతో విశాల్‌

నో మేకప్‌... ప్లీజ్‌!

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ

ఓ సొగసరి...

రష్మీ... ద రాకెట్‌

అసలు సంగతి ఏంటి?

వయసుని గెలిచారు

ఫారిన్‌లో స్టెప్పులు

స్పెషల్‌ రోల్‌

ఫుల్‌ స్పీడ్‌

బిగ్‌బాస్‌.. రెండోసారి కెప్టెన్‌గా ఎన్నికైన వరుణ్‌

ఓవర్సీస్‌లో దుమ్మురేపిన సాహో

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

సాహో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌!

ఆమె గాత్రానికి నెటిజన్లు మరోసారి ఫిదా..

సల్మాన్‌ భారీ గిఫ్ట్‌; అదంతా ఫేక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో

‘మిస్టర్ రావణ’గా మిస్టర్ వరల్డ్‌

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ‘శివగామి’

లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘#బాయ్స్‌’

మా ఐరా విద్యా మంచు: విష్ణు

ఇద్దరు భామలతో విశాల్‌