అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

17 Jul, 2019 15:30 IST|Sakshi

తొలి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్‌ను ‘ఫిదా’ చేసిన బ్యూటీ సాయి పల్లవి. తెలుగుతో పాటు మాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ ఫుల్ ఫాంతో దూసుకుపోతున్న ఈ భామ ఓ క్రేజీ హీరో సినిమాలో అవకాశం వచ్చినా నో చెప్పారట. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్‌ కామ్రేడ్‌.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా సాయి పల్లవి సంప్రదించారట. అయితే ముద్దు సన్నివేశాలు ఉండటంతో ఆ సినిమాను సాయి పల్లవి తిరస్కరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్న ఈ భామ ఎక్స్‌పోజింగ్‌, ఇంటిమేట్‌ సీన్స్‌కు దూరంగా ఉంటున్నారు. అందుకే డియర్‌ కామ్రేడ్‌ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా వదులుకున్నట్టుగా తెలుస్తోంది.

విజయ్‌ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న డియర్‌ కామ్రేడ్ ఈ నెల 26 ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినమాతో భరత్‌ కమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

చెత్త మాటలు పట్టించుకోవద్దు: తాప్సీ కౌంటర్‌!

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’