భాయీజాన్‌ ఫిట్‌నెస్‌కు ఫిదా కావాల్సిందే!

24 Jun, 2019 13:36 IST|Sakshi

‘భారత్‌’ సినిమాతో బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న భాయీజాన్‌.. మరోసారి తన స్టామినాను చూపించారు. కేవలం తన  స్టార్‌డమ్‌పైనే సినిమాలు ఆడతాయని మళ్లీ నిరూపించిన సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌.. ప్రస్తుతం జిమ్‌లో వర్కౌట్లు, స్విమ్మింగ్‌పూల్‌లో జంప్‌లు చేస్తూ సరదాగా గడిపేస్తున్నారు.

ఫిట్‌నెస్‌కు మారుపేరుగా మారిన సల్మాన్‌ గతకొన్ని రోజులుగా జిమ్‌లో కసరత్తులుచేస్తున్న వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఉన్నారు. తాజాగా సల్లూ భాయ్‌ మరోపిక్‌ను విడుదల చేశారు. తన శరీరం ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉందో నిరూపించేందుకు.. స్ట్రెచ్చింగ్‌ చేస్తూ ఉన్న పిక్‌ను పోస్ట్‌ చేశారు. దీనికి మన భాయీజాన్‌ ‘ఇన్‌ స్ప్టిట్స్‌.. హా హా హా’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక సల్మాన్‌ తదుపరి సినిమాల విషయానికొస్తే సంజయ్‌ లీలా భన్సాలీతో ఓ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’