55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

22 May, 2019 00:01 IST|Sakshi

ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించింది సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ. ఎన్టీఆర్, ఏయన్నార్‌ వంటి నాటి అగ్రకథానాయకల నుంచి ఈ తరం కుర్రహీరోల సినిమాలనూ నిర్మిస్తోన్న ఈ సంస్థ ఇండస్ట్రీలో 55 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సంస్థలో తెరకెక్కిన ‘ఓ బేబి’ సినిమాలోని సమంత లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘ఓ బేబి’. సురేశ్‌ప్రొడక్షన్స్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్సాస్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

విజయ్‌ దొంకాడ, దివ్యా విజయ్‌ సహ–నిర్మాతలు. ‘‘ఇండస్ట్రీలో 55 ఏళ్ల లెజెండరీ జర్నీని కంప్లీట్‌ చేసుకున్న సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థకు శుభాకాంక్షలు. ఈ సంస్థ తర్వాతి చిత్రం ‘ఓ బేబి’లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన స్వాతి పాత్ర లుక్‌ను విడుదల చేశాం’’ అని పేర్కొన్నారు సమంత. ‘‘పేరు స్వాతి.. తనతో ఎంజాయ్‌ మెంట్‌ మామూలుగా ఉండదు’’ అని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ పేర్కొంది. సీనియర్‌ నటి లక్ష్మీ, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, ప్రగతి కీలక పాత్రలు చేసిన ఈ సినిమాను జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌