మరో టర్న్‌?

16 Aug, 2019 00:09 IST|Sakshi

కథానాయికగా వెండితెరపై సమంత సూపర్‌ డూపర్‌ సక్సెస్‌. ఇటీవల బాక్సాఫీస్‌ వద్ద సమంత సాధించిన హిట్స్‌ ఆమె కెరీర్‌ను అమాంతం నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకు వెళ్లాయనడంలో సందేహం లేదు. వెండితెరపై అగ్రకథానాయికగా నిరూపించుకున్న సమంత ఇప్పుడు ఇంకో టర్న్‌ తీసుకున్నారని సమాచారం. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లోనూ సత్తా చాటాలనుకుంటున్నారట.

అందుకే ఓ వెబ్‌ సిరీస్‌కు సమంత సైన్‌ చేశారని టాక్‌. ఈ వెబ్‌ సిరీస్‌ తమిళం, హిందీ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందట. ఆల్రెడీ చెన్నైలో షూటింగ్‌ కూడా ఆరంభం అయిందని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘96’ తెలుగు రీమేక్‌లో నటించడానికి ప్రిపేర్‌ అవుతున్నారు సమంత.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న

నటనకు బ్రేక్‌.. గర్భం విషయంపై స్పందిస్తారా..?

గాల్లో యాక్షన్‌

తెలుగువారికీ చూపించాలనిపించింది

సరిలేరు మీకెవ్వరు

నీతోనే...

మిస్‌ బాంబే ఇకలేరు

రెండు కాల్చుకోవాలె... రెండు దాచుకోవాలె

ఏజెంట్‌ చాణక్య

జీవితంలో పెళ్లి చేసుకోను

మ్యూజికల్‌ హారర్‌

అల వైకుంఠపురములో...

బిగ్‌బాస్‌ ఇంట్లో ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌

జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు

వాల్మీకి టీజర్‌.. నా విలనే.. నా హీరో

‘గ్యాంగ్‌ లీడర్‌’ నుంచి సెకండ్‌ సింగిల్‌

సుభాష్‌ చంద్రబోస్‌.. సైరా.. మణికర్ణిక

‘రణరంగం’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌: ఆడదానివి.. అంత నోరెందుకు?

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి మృతి..

‘నీ డబ్బులన్నీ లాక్కుంటా..సతాయిస్తా’

ఈ రోజు మా అక్కతోనే..

ప్రముఖ గేయ రచయిత మృతి

ఉపేంద్రకు అరుదైన గౌరవం

‘పది నెలలైనా పారితోషికం రాలేదు’

రూ.125 కోట్లతో.. ఐదు భాషల్లో

రమ్య పెళ్లిపై జోరుగా చర్చ

తన మీద తానే సెటైర్‌ వేసుకున్న బన్నీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న

నటనకు బ్రేక్‌.. గర్భం విషయంపై స్పందిస్తారా..?

గాల్లో యాక్షన్‌

తెలుగువారికీ చూపించాలనిపించింది

సరిలేరు మీకెవ్వరు