నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

28 Aug, 2019 07:31 IST|Sakshi
సమంత

‘‘హాలిడే తీసుకోవచ్చని చెప్పడానికి నాకెవరూ అక్కర్లేదు. నా గోళ్లే చెప్పేస్తాయి’’ అంటున్నారు సమంత. ఏంటీ ఆశ్చర్యంగా ఉంది కదూ. దాని గురించి సమంత చెబుతూ – ‘‘నేను చేసే పాత్రలకు నెయిల్‌ పాలిష్‌ అవసరంలేదు. అన్ని పాత్రలూ దాదాపు అంతే. అందుకే నెయిల్‌ పాలీష్‌ వేసుకునే టైమ్‌ ఉందంటే.. వెకేషన్‌కి టైమ్‌ వచ్చినట్లే. ఇప్పుడు నెయిల్‌ పాలీష్‌ వేసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రస్తుతం ఆమె మధ్యధరా సముద్రపు తీర ప్రాంతాల్లో భర్త నాగచైతన్యతో కలిసి మస్త్‌గా వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. భర్త క్లిక్‌మనిపించిన ఫొటోను, ఇష్టంగా వేసుకున్న నెయిల్‌ పాలిష్‌ చేతివేళ్ల ఫొటోను షేర్‌ చేశారామె.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం

క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు

విక్రమ్‌ ఓకే.. వేదా ఎవరు?

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

అలియా భట్‌ ఎవరో తెలియదన్న మాజీ క్రికెటర్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

‘తలుపులు మూయడానికి ఒప్పుకోలేదు’

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌

సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’

‘ప్రభుత్వం నల్లమల అడవుల్ని కాపాడాలి’

‘నా రక్తంలో సానుకూలత పరుగులు తీస్తోంది’

‘బాహుబలి నా ముందు మోకాళ్లపై!’

వెనక్కి తగ్గిన ‘వాల్మీకి’!

సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’

పాటల తోటలో ఒంటరి సేద్యం!

గురుశిష్యుల మధ్య ‘వార్‌’

పురుగులున్న ఫుడ్‌ పంపారు : నటి ఆగ్రహం

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సూర్య చిత్రానికి అడ్డంకులు

పీవీఆర్‌ సినిమాస్‌, సినీపొలిస్‌లకు షాక్‌

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

మరో సినిమాతో వస్తా!

కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం

కీర్తీ... మిస్‌ ఇండియా

నవ్వుల్‌ నవ్వుల్‌

మంచి సందేశంతో మార్షల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం

క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు

విక్రమ్‌ ఓకే.. వేదా ఎవరు?

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?