వర్కింగ్‌ హాలిడే

3 May, 2019 02:16 IST|Sakshi
షూటింగ్‌ లొకేషన్లో...

‘సమ్మర్‌ హాలిడేస్‌ స్టార్ట్‌ అయ్యాయోచ్‌’ అంటున్నారు సమంత. అంటే.. షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇచ్చి ఫుల్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారా? కాదు, కాదు. ఇది వర్కింగ్‌ హాలిడే.  నాగార్జున హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. నాగార్జున, పి. కిరణ్‌ నిర్మాతలు. ఇందులో సమంత ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపించనున్నారు.

తన పార్ట్‌ షూటింగ్‌ కోసం పోర్చుగల్‌లో ఉన్నారు సమంత. ‘‘ముగ్గురు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ (రాహుల్‌ రవీంద్రన్, ‘వెన్నెల’ కిశోర్, సమంత) కలసి షూటింగ్‌ చేస్తే చాలా ఫన్‌గా ఉంటుంది’’ అని ఈ ఫొటోను షేర్‌ చేశారు సమంత. ‘మనం, రాజుగారి గది 2’ తర్వాత సమంత, నాగార్జున కలసి యాక్ట్‌ చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రంలో తన పాత్ర చిత్రీకరణ పూర్తయ్యాక ‘96’ రీమేక్‌ షూట్‌లో జాయిన్‌ అవుతారామె. స్యామ్‌ నటించిన ‘ఓ బేబి’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’