వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

21 Jul, 2019 18:36 IST|Sakshi

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏ చాలెంజ్‌ ఫేమస్‌ అవుతుందో చెప్పలేము. నిన్నటి వరకు బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ నడిచింది. తాజాగా సమంత ఓ వినూత్న చాలెంజ్‌ను విసిరారు. నీటి కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నీటి కష్టాలను తీర్చేందుకు రైళ్ల ద్వారా సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో తెలుస్తోంది.

చెన్నైలో నీటి కష్టాలకు అక్కడి ప్రజలు విలవిల్లాడుతున్నారు. తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లో కూడా వాటర్‌ లేవు అంటే అక్కడి పరిస్థితి అర్థమవుతోంది. ఇక్కడ మనకు అలాంటి పరిస్థితి లేదు కానీ.. నీటి నిల్వలు తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే అలాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకూడదని.. నీటిని పొదుపుగా వాడాలని సూచిస్తున్నారు. అందుకోసం వన్‌బకెట్‌ చాలెంజ్‌ను స్వీకరించాలని సమంత పేర్కొన్నారు. ఈ చాలెంజ్‌పై అడివి శేష్‌ కూడా స్పందించాడు. ప్రస్తుతం ఈ చాలెంజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియాంక స్మోకింగ్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

జూలై 25న ‘మ‌న్మథుడు 2’ ట్రైల‌ర్

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

వేదిక మీదే కుప్పకూలి.. హాస్య నటుడు మృతి

సేఫ్‌ జోన్‌లోకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి