‘దేవుడు ఇలా రివేంజ్‌ తీర్చుకున్నాడు.. చై’

23 Apr, 2019 20:23 IST|Sakshi

‘ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే నా శ్రీవారు జీవితాంతం అలాగే ప్రశాంతంగా బతకాలని ఆశపడ్డారు. కానీ దేవుడు మాత్రం నన్ను పంపించి ప్రతీకారం తీర్చుకున్నాడు’ అంటూ తన భర్త నాగచైతన్యతో కలిసి దిగిన క్యూట్‌ ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.  టాలీవుడ్‌ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం జైపూర్‌లో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన ఈ వేడుకకు వెంకటేష్‌ మేనల్లుడు చైతన్య తన భార్య సమంతతో సహా హాజరై సందడి చేశాడు.

కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత ప్రస్తుతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వెంకటేష్‌ దంపతులతో పాటు వారి కూతుళ్లు హవ్యవాహిని, ఆశ్రిత, భావనలతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన సమంత..  ఫేవరెట్‌ పిక్స్‌ అంటూ ఇతర కుటుంబ సభ్యులతో దిగిన మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తూ.. భర్తను ఆటపట్టిస్తున్న సమంత ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లక్షల కొద్దీ లైకులు కొట్టి సామ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

My quiet husband thought he could live his life peacefully.. just slipping by ... god said ‘Gotcha’ @chayakkineni 🥰🥰

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నటన మానను.. సొంత పార్టీ పెడతా 

సైలెన్స్‌  అంటున్న  స్వీటీ

ట్రాక్‌లోనే ఉన్నాం

ప్రొడ్యూసర్‌ కత్రినా

పాతికేళ్ల తర్వాత...!

నమ్మకంగా ఉన్నాం

జయేష్‌ భాయ్‌

సందేశం + వినోదం

50 శాతం షూటింగ్‌లు ఆంధ్రాలో జరపాలి

కల నెరవేరుతుందా?

అది నిజం కావాలి

టెరిఫిక్‌ శంకర్‌

మా నాన్న కోసమే అదంతా చేశాను: అర్జున్‌ కపూర్‌

ఆ రెండు సినిమాలకు అల్లాద్దీన్‌ షాక్‌!

31న ఆ నిజాలేంటో చూపిస్తాం : వర్మ

అవన్నీ వదంతులే : గుత్తా జ్వాల

వామ్మో రకుల్‌.. ఏంటా ఫోటో..!

మోదీకి శుభాకాంక్షలు తెలపలేదు..!

నేనూ  అదే కోరుకుంటున్నా!

పాయల్‌ బోల్డ్‌ కబుర్లు

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!

మెంటల్‌ రైడ్‌

బుద్ధిమంతుడు

అమెరికాలో సైలెంట్‌గా...

ఆ సినిమా తీయకుండానే మంచి పేరు వచ్చింది

రణచదరంగం

స్వేచ్ఛ కోసం...

నా జీవితంలో నువ్వో మ్యాజిక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెన్స్‌  అంటున్న  స్వీటీ

ట్రాక్‌లోనే ఉన్నాం

ప్రొడ్యూసర్‌ కత్రినా

పాతికేళ్ల తర్వాత...!

నమ్మకంగా ఉన్నాం

జయేష్‌ భాయ్‌