హష్‌తో చైతూ.. క్లిక్‌మనిపించిన సామ్‌

10 Nov, 2019 12:54 IST|Sakshi

పెంపుడు కుక్కలంటే అక్కినేని ఫ్యామిలీలో అందరికీ ఇష్టమే. సమంత, చైతూలు షూటింగ్‌లో ఎక్కడున్నా వాళ్ల మనసంతా వీటివైపే లాగుతుంది. ముఖ్యంగా సమంత పెంచుకునే ‘హష్’ అంటే వారికి బోలెడంత ఇష్టం. కుక్కపిల్లను కన్నబిడ్డలాగా చూసుకుంటుంది సామ్‌. కుక్కపిల్ల ఆలనాపాలనా అన్నీ తానే చూసుకుంటుంది. ఏ కాస్త టైమ్‌ దొరికినా ‘హష్‌’తో ఆడుకోడానికి ముందుంటారీ దంపతులు. కుక్కలపై విశేషంగా ప్రేమను చూపించే ఈ జంట మరోసారి వాటిని ఆడిస్తూ ఆనందంగా గడుపుతున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

గ్యాంగ్‌స్టా అన్న పేరును తగిలిస్తూ హష్‌తో ఆడుకుంటున్న చైతూ ఫొటోను సామ్‌ అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో చైతూ కుక్కపిల్లను ఆడిస్తూ నవ్వులు చిందిస్తున్నాడు. కానీ ఈ ఫ్రేమ్‌లో సామ్‌ మిస్సయ్యింది. ఎందుకంటే ఇక్కడ సామ్‌ ఫొటోగ్రాఫర్‌ అవతారం ఎత్తి.. హబ్బీ హష్‌ను ఆడిస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో అనుకుంటూ ఫొటో క్లిక్‌మనిపించింది. ఈ ఫొటోకు ఇప్పటికే 5 లక్షలకుపైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడు  నటించిన ‘జానూ’ షూటింగ్‌ పూర్తవగా అటు చైతూ ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

My gangstas ❤️ #rideordie #thuglife #chroniclesofbeingcute

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మేనల్లుడి సినిమా ఆరంభం.. మహేష్‌ ట్వీట్‌

కిలాడి స్టార్‌కు గాయాలు

బిగ్‌బాస్‌: ఓడిపోయినా కోరిక నెరవేర్చుకుంది!

తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది

తగ్గిన అవకాశాలు.. ఫొటోషూట్‌లతో హల్‌చల్‌!

మన తప్పుకు మనదే బాధ్యత

కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్‌ చేయలేం

సూటబుల్‌

కొత్త అడుగులు?

రొమాంటిక్‌ రూలర్‌

అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేయాలనుంది

మంత్రిని కలిసిన రాహుల్‌ సిప్లిగంజ్‌

ప్రముఖ నటుడికి తీవ్ర అస్వస్థత

‘వీళ్లిద్దరినీ ఆశీర్వదించండి’

ఫోర్‌ మిలియన్‌ వ్యూస్‌.. థ్యాంక్స్‌ చెప్పిన నితిన్‌

బాలయ్య అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ గిప్ట్‌

మహేష్‌ మేనల్లుడి కోసం మెగాపవర్‌ స్టార్‌!

ఉత్కంఠ భరితంగా మామాంగం ట్రైలర్‌

సీమ సిరీస్‌..

మాటా.. పాటా

లండన్‌కి బై బై

సవ్యంగా సాగిపోవాలి

భాయ్‌తో భరత్‌

అభిమానులు షాక్‌ అవుతారు

కొత్త కథలైతే విజయం ఖాయం

సూపర్‌హీరో అవుతా

వాళ్లంటే జాలి

అమెరికా నుంచి రాగానే...

‘ఆయన లేకుంటే.. ఇక్కడ ఉండేవాడిని కాదు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మేనల్లుడి సినిమా ఆరంభం.. మహేష్‌ ట్వీట్‌

కిలాడి స్టార్‌కు గాయాలు

తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది

హష్‌తో చైతూ.. క్లిక్‌మనిపించిన సామ్‌

బిగ్‌బాస్‌: ఓడిపోయినా కోరిక నెరవేర్చుకుంది!

మన తప్పుకు మనదే బాధ్యత